'ఉప్పెన'..'పుష్ప' తర్వాత రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ మార్క్ సంగీతం ఎక్కడా కనిపించలేదు. సినిమాని ముందే మ్యూజికల్ గా హిట్ చేసే దేవి కొన్ని నెలలుగా ఈ విషయంలో తపబడుతున్నట్లే కనిపిస్తుంది. ఇప్పటికే 'వాల్తేరు వీరయ్య' లో బాస్ పార్టీ సాంగ్ చిరంజీవి ఇమేజ్ తో పాపులర్ అయిపోయినా? ఆ మాస్ నెంబర్ దేవి మార్క్ ఎక్కడా అంటూ ప్రశ్నించారు.
దేవి గాత్రానికి శ్రోతలు కాస్త కంగారు పడ్డారు. ఇదే సినిమా నుంచి 'నువ్వు శ్రీదేవి..నేను చిరంజీవి' అంటూ సాగే మరో లిరికల్ సింగిల్ రిలీజ్ కానుంది. ఆ పాటలోనైనా దేవి మార్క్ కనిపిస్తుందని అభిమానులంతా ఆశిస్తున్నారు. ఈ పాటతో తనలో రియల్ ట్యాలెంట్ ని బయటకు తెస్తాడని ఆశలు పెట్టుకున్న వేళ...బాలీవుడ్ సాంగ్ తో ముందొస్తుగానే నిరుత్సాహ పరచడం హాట్ టాపిక్ గా మారింది.
బాలీవుడ్ లో 'సర్కస్' చిత్రంలో ఓ పాటకు సంగీతం వహించే అవకాశం కారవడంతో ..ఆ చాన్స్ ని దేవి శ్రీ సద్వినియోగం చేసుకున్న సంగతి తెలిసిందే. ఆ సినిమాకు ముగ్గురు సంగీత దర్శకుల్లో ఒకరగా దేవి కూడా ఉన్నారు. అయితే హిందీ సినిమాపై గా ఒక్క పాటకే సంగీతం అందించడంతో దేవి ప్రతిభ అంతా ఒక్క పాటలోనే కనిపిస్తుందని ఉత్తరాది సహా దక్షిణాది శ్రోతలు చాలా ఆశలే పెట్టుకున్నారు. కానీ వాటన్నింటిని ఒక్కసారిగా నీటి ఆవిరిలా చల్లార్చేసాడు.
దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన 'సన్ జరా' ఇటీవల విడుదలైంది. ఈ పాటకు రెస్పాన్స్ అంతంత మాత్రంగానే ఉంది. అసలే సినిమాకి సరైన బజ్ కూడా లేదు. కనీసం డీఎస్పీ సాంగ్ తో నైనా రీచ్ అవుతుందని చాలా మంది ఆశలు పెట్టుకున్నా...అక్కడా నీరు గార్చేసాడు.
ఆపాటకి శ్రోతల నుంచి సరైన ఫీడ్ బ్యాక్ రావడం లేదు. రొటీన్ సాంగ్ అని లైట్ తీసుకుంటున్నారు. సర్కస్ ఈ శుక్రవారం విడుదల కావాల్సి ఉంది. ఇప్పటికే ట్రైలర్ పేలవంగా ఉండటంతో.. సినిమాకి హైప్ గ్రౌండ్ లెవెల్లో ఏమాత్రం కనిపించలేదు. కనీసం రాక్ స్టార్ అయినా పైకి లేపుతాడనుకుంటే ఆయనకూడా తుస్సు మనిపించాడు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.