ఒకప్పుడు తెలుగమ్మాయిలు అందాల ఆరబోతకు దూరంగా ఉంటారు అనేవారు. అవకాశం వస్తే లైట్ తీసుకునేవారు అని.. కానీ ఇప్పుడు అలా లేదు మొత్తం మారిపోయింది. తెలుగు అమ్మాయిలు కూడా సరైన అవకాశం రావాలే కానీ ఇప్పుడు ముంబై నుండి పిలిపించే అందగత్తెలను కూడా బీట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అలాంటి తెలుగుతనం నిండిన హీరోయిన్లలో ఒకరు ఈషా రెబ్బా. సుమంత్ అశ్విన్ హీరోగా తెరకెక్కిన 'అంతకు ముందు ఆ తర్వాత' సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది ఈ ముద్దుగుమ్మ.
మొదటి సినిమాలో మంచి నటన కనబరిచి మెల్లగా అవకాశాలు రాబట్టుకోవడం మొదలు పెట్టింది. మరీ జోరుగా కాకుండా తన కెరీర్ ని మెల్లగానే రన్ చేస్తుంది. అందం అభినయం ఉన్న ఈ తెలుగు బొమ్మ.. వచ్చిన సినిమాలు చేస్తూ వెళుతుంది. అలాగే బందిపోటు.. అమితుమీ సినిమాలు చేసి తెలుగులో పెద్దగా సక్సెస్ కాకపోవడంతో తమిళనాట కూడా ట్రై చేసింది. ఇక్కడ అందాల ఆరబోతలో కాస్త హద్దులు పెట్టుకున్న ఈషా.. ఇప్పుడు ఆ హద్దులన్నీ చెరిపేసింది. ఆఫర్ల కోసం దేనికైనా సిద్ధమంటూ సిగ్నల్స్ ఇచ్చేస్తోంది ఈషా. ఆ మధ్య మాయామాల్ అనే సినిమాలో ఈషా సూపర్ గ్లామరస్ గా కనిపించింది.
ఇక ఇప్పుడు మరోసారి అందాల డోస్ పెంచేసింది. అన్నీ ఉన్నా కూడా తెలుగమ్మాయి అనే ఒక్క అడ్డు ఇషాకు శాపంగా మారింది. సినిమా హిట్ కాకపోయినా అమ్మడు యాక్టింగ్ సూపర్ హిట్. కానీ ఆఫర్లు మాత్రం రావడం లేదు. తాజాగా అమ్మడు ఓ పోస్ట్ పెట్టింది. ఆ పోస్ట్ లో అమ్మడు కళ్ళతోనే కుర్ర గుండెలకు గాలం వేస్తుంది. అలా వైట్ డ్రెస్ లో అందమైన కురులు అలా ముఖానికి అడ్డు పడుతుంటే.. ఓర కంటి చూపులతో మనసు గిల్లుతోంది. మొత్తానికి అమ్మడు ఒంపు సొంపులతోనే కాదు.. కళ్ళతో కూడా మాయ చేసేస్తుంది. కానీ బేబీని పట్టించుకునే దర్శకులే కరువయ్యారు అని చెప్పాలి.