తెలుగు అమ్మాయి.. ఓరుగల్లు పాప అయిన ఈషా రెబ్బా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ అనే సంగతి తెలిసిందే. ఈ జెనరేషన్ హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోకుండా రెగ్యులర్ గా అప్డేట్స్ ఇస్తూ.. గ్లామరస్ ఫోటోలు పోస్ట్ చేస్తూ నెటిజనులతో నిత్యం టచ్ లో ఉంటుంది. ఒక్కోసారి ట్రెడిషనల్ శారీలోనూ మరో సారి వెస్ట్రన్ అవుట్ ఫిట్స్ లోనూ తళుక్కున మెరిసే ఈ భామ ఈసారి మరో రకమైన డ్రెస్ లో ఫోటో షూట్ చేసింది.
నార్త్ ఇండియన్ భామల తరహాలో ఛోళి.. లెహెంగా ధరించి ఫోటోలకు పోజులిచ్చింది. చున్నీని మెడకు స్టైలిష్ గా చుట్టుకుంది. హెయిర్ స్టైలింగ్ అయితే సూపర్ గా ఉంది. లూజ్ గా వదిలేసిన హెయిర్ ఒక వైపుకు ఉండడంతో పాటుగా హెయిర్ చివరన బ్లీచ్ చేయడంతో మోడరన్ లుక్ వచ్చింది. ఇలాంటి డ్రెస్ వేసుకున్నప్పుడు ఇక మధ్యభాగం ఓపెన్ గా ఉంటుంది కాబట్టి చూసుకున్నోళ్ళకు చూసుకున్నంత. దానికి మీరు హాట్నెస్ అని పేరు కూడా పెట్టుకోవచ్చు. అయినా ఈ భామ తెలుగు సినిమాల్లోకి ఆలస్యంగా ఎంట్రీ ఇచ్చింది. బాపుగారు కానీ ఉండి ఈ పాటికి ఒక సినిమాలో అవకాశం ఇచ్చి ఉండేవారు. కళాపిపాసి కే రాఘవేంద్రరావుగారు కూడా భక్తిలోకి దిగిపోపోయారు కానీ ఆయన రక్తి మూడ్ లోనే ఉండి ఉంటే ఈ అందాన్ని మరింత అందంగా చూపించి ఉండేవారు. పనిలోపనిగా కొన్ని పళ్ళు కూడా పాపకు తగిలేవి!
ఇంత అందమైన ఫోటోలకు ఈషా ఇచ్చిన క్యాప్షన్ "అందం అనేది కళ్ళతో మాత్రమే చూసేది కాదు.. మనసుతో కూడా ఫీల్ అయ్యేది". దీన్ని ఎలాగైనా అర్థం చేసుకోవచ్చు. కళ్ళతో చూడండి.. కళ్ళు మూసుకొని మనసుతో ఫీల్ అవ్వండి అని చిలిపిగా అర్థం చేసుకోవచ్చు. కానీ ఆమె చెప్పిన క్యాప్షన్ కు అర్థం అది కాదు. పాప ఇన్నర్ బ్యూటీ గురించి మాట్లాడింది. అయినా అంతర్గత సౌందర్యాన్ని అర్థం చేసుకోవాలంటే బాహ్య సౌందర్య దశను దాటి వెళ్ళాలి. ప్రస్తుతానికి మనకు అంత డీప్ ఫిలాసఫీ అవసరం లేదు లెండి!