తెలుగమ్మాయి ఈషా రెబ్బా ఈమద్య కాలంలో సోషల్ మీడియాలో షేర్ చేస్తున్న పోటోలు మరియు వీడియోలు ఆమె స్థాయిని మరింతగా పెంచుతున్నాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆమె అందం ముందు ఈమద్య కాలంలో ఉత్తరాది ముద్దుగుమ్మల అందం కూడా చిన్నబోయి కనిపిస్తుంది అంటూ ఆమె అభిమానులతో పాటు సోషల్ మీడియా జనాలు కామెంట్ చేస్తూ ఉన్నారు.
నెట్టింట ఈషా రెబ్బా అందాల ఆరబోత ఈమద్య కాలంలో చాలా కామన్ అయ్యింది. ఎబ్బెట్టుగా కాకుండా.. మరీ శృతి మించకుండా ఈషా రెబ్బా అందంగా కనిపిస్తూ ఆకట్టుకుంటూ ఉంది. ప్రతి ఒక్క ఫోటో తో తన అభిమానుల సంఖ్య ను పెంచుకుంటూనే ఉన్న ఈ అమ్మడు తాజాగా షేర్ చేసిన ఈ ఫోటో మరింతగా ఆమెకు పాపులారిటీని తెచ్చి పెడుతుంది అంటూ కొందరు సోషల్ మీడియా ద్వారా కామెంట్స్ చేస్తున్నారు.
తెలుగు లో మెల్ల మెల్లగా హీరోయిన్ గా సెటిల్ అయ్యేందుకు ప్రయత్నాలు చేస్తున్న ఈ అమ్మడు చిన్న హీరోలకు జోడీగా ఇప్పటికే పలు సినిమాల్లో నటించింది. ప్రస్తుతం కూడా ఒకటి రెండు పెద్ద సినిమాల్లో కొన్ని సినిమాల్లో నటిస్తుంది. అందంతో పాటు అభినయం విషయంలో కూడా ఇప్పటికే మంచి పేరును దక్కించుకు ఈషా రెబ్బ ముందు ముందు మరిన్ని మంచి ప్రాజెక్ట్ లతో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.
సోషల్ మీడియాలో ఈమె షేర్ చేస్తున్న ఫోటోలు చూస్తుంటే రోజు రోజుకు ఈమె అందం మరింతగా పెరుగుతున్నట్లుగా అనిపిస్తుందని కొందరు అంటున్నారు. ఈ ఫోటోలో ఈమె జీన్స్ వేసి కనిపించి కనిపించనట్లుగా నడుము చూపిస్తూ ఉన్న ఫోజ్ ను ఇచ్చింది. ఇలాంటి ఫోజ్ లతో కుర్ర కారు గుండెలను పిండేస్తున్నావు అంటూ చాలా మంది ఈమెకు కామెంట్స్ చేస్తున్నారు.
ఈమె తెలుగు అమ్మాయి అవ్వడం దురదృష్టం. ఈషా ఏ ఉత్తరాది అమ్మాయో అయ్యి ఉంటే ఖచ్చితంగా స్టార్ హీరోలు ఈమె తో నటించేందుకు పోటీ పడేవారు అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ఈషా రెబ్బాతో ఇప్పటికి అయినా ముందు ముందు ఖచ్చితంగా స్టార్ హీరోలు సినిమా లు చేస్తారనే నమ్మకం ను అభిమానులు వ్యక్తం చేస్తున్నారు.