బోల్డ్ బ్యూటీ ఇషా గుప్తా పరిచయం అవసరం లేదు. గ్లామర్ షో విషయంలో హద్దులు చెరిపేసి చెలరేగడం ఈ అమ్మడి ప్రత్యేకత. ఇన్ స్టా వేదికగా ఈషాగుప్తా ఎప్పటికప్పుడు చెలరేగి అందాలు ఆరబోస్తుంది. నిరంతరం టెంప్టింగ్ ఫోటోషూట్లతో ట్రెండింగ్ లో నిలుస్తుంది. తాజాగా ఇషా షేర్ చేసిన బోల్డ్ ఫోటోషూట్ అంతర్జాలంలో దుమారం రేపుతోంది. ఇషాజీ హద్దులు చెరిపేసి చెలరేగారు మారోసారి..
సంప్రదాయ వెడ్డింగ్ లెహంగాలో ఇషాజీ స్పైసీ లుక్ వైరల్ గా మారుతోంది. పాపులర్ 'వెడ్డింగ్ వావ్స్' మ్యాగజైన్ వార్షికోత్సవం కవర్ కోసం ఈషా గుప్తా పోజులిచ్చింది. ఈషా బ్రైడల్ లెహంగాను ధరించి అమాంతం హీట్ పెంచింది.
ఈ వీడియోలో బ్రైడల్ వేర్ లో తన వంపులను ప్రదర్శిస్తోంది. దానికి ''లివింగ్ మై డిస్నీ ఫాంటసీ #ఇండియాండిస్నీప్రిన్సెస్'' అని క్యాప్షన్ ఇచ్చింది. తన ఇన్నర్ అందాల్ని ఎలివేట్ చేస్తూ ఇషా జీ కవ్వించిన తీరు యూత్ లో హాట్ టాపిక్ గా మారింది. ఆ మత్తు కళ్లు.. ఒంపు సొంపుల రూపలావణ్యం క్రిస్టలైన్ డిజైనర్ గౌన్ లో ఎంతో ఒద్దికగా ఎలివేట్ అయ్యిందంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.
ఈషా గుప్తా టాలీవుడ్ లో అడపాదడపా ప్రయత్నాలు సాగించింది. కానీ ఇక్కడ క్లిక్ అవ్వలేదు. రామ్ చరణ్ వినయ విధేయ రామాలో హాట్ ఐటమ్ నంబర్ తో కట్టి పడేసిన సంగతి తెలిసిందే. 'జన్నత్' సినిమాతో బాలీవుడ్ లో లాంచ్ అయింది. ఆ తర్వాత అక్కడ బాగానే అవకాశాలు వస్తున్నాయి.
కాలేజ్ డేస్ నుంచి సినిమాలంటే ఆసక్తి. దీంతో ఈషా మోడలింగ్ రంగంలోకి అడుగు పెట్టింది. ఆ తర్వాత ఎన్నో అందాల పోటీల్లో పాల్గోంది. ఫెమినా మిస్ ఇండియా పోటీల్లోనూ నెగ్గింది.
చివరిగా బాలీవుడ్ లో నటిగా స్థిరపడింది. ప్రస్తుతం ప్రపంచ సుందరి పోటీలకు ఎంపికయ్యే మోడల్స్ కి ఇషా జీ శిక్షణను అందిస్తున్నారు. ఫెమీనా మిస్ ఇండియా జడ్జిగానూ ఇషా కు చాలా అనుభవం ఉంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.