ప్రపంచంలోనే సెక్సీయెస్ట్ ఉమన్ అలైవ్.. అంటే బతికున్న ఆడవాళ్లలో అత్యంత సెక్సీ మహిళ గా ఎస్క్వైర్ మేగజైన్ కవర్ పేజ్ పైన కనిపించింది హాలీవుడ్ హీరోయిన్ ఎమిలియా క్లార్క్. ముఖ్యంగా గేమ్ ఆఫ్ థ్రోన్స్ మూవీలో.. ఈమె చేసిన సెక్స్ సీన్స్ కుర్రకారుకు కట్టిపడేశాయి.
ఈ అమ్మడి ఏజ్ 29 సంవత్సరాలు. శరీరం మీద నూలుపోగు లేకుండా కెమేరా మందు కనిపించి.. ప్రేక్షకులను మత్తెక్కించింది ఎమిలియా. సిల్వర్ స్క్రీన్ కూడా వేడెక్కిపోయే రేంజ్ లో సీన్స్ ను ఇంతలా పండించడానికి అసలు సీక్రెట్ ఏంటో చెప్పేసింది ఈ భామ. ఆయా సెక్స్ సీన్లలో నటించే ముందు తాను లిక్కర్ తీసుకున్నట్లు వెల్లడించింది ఈ శృంగార సుందరి.
'ఈ సన్నివేశాల్లో నటించే సమయంలో నాకు తరచూ వోడ్కా ఇచ్చేవారు యూనిట్ మెంబర్స్. సీన్ కంప్లీట్ అవగానే బెడ్షీట్ కప్పుకొనే దాన్ని. అలా ఆ సీన్స్ ను పిక్చరైజ్ చేశాం' అని చెప్పించింది ఎమిలియా క్లార్క్. నగ్నంగా నటించడానికి ఎలాంటి అభ్యంతరం లేదని గతంలోనే చెప్పిన ఎమిలియా.. 'గేమ్ ఆఫ్ థ్రోన్స్' రాబోయే సిరీస్ లో కూడా.. సెక్స్ సీన్లలో నటించేందుకు సిద్ధమేనని చెప్పింది. అది ఎలాంటి సీన్ అయినా పర్ఫెక్ట్గా ఉండాలన్నదే ఎమిలియా కోరిక అట. అందుకే ఇలా చేస్తున్నాని అంటోంది ఎమిలియా క్లార్క్.