ఇటీవలి కాలంలో ఒక వింత గురించి యూత్ అదే పనిగా ముచ్చటించుకుంటోంది. ఆ వింత ఎక్స్ పోజింగ్ అనే టాపిక్ కి సంబంధించినది. ఓవైపు 20 ప్లస్ కుర్రబ్యూటీ ఆరబోతతో చెలరేగిపోతుంటే సదరు మ్యారీడ్ బ్యూటీ అంతకుమించి అనే రేంజులో రెచ్చిపోతోంది. ఏ ఫ్రేమ చూసినా తగ్గేదేలే అంటూ అందాల ఆరబోతతో వేడెక్కిస్తోంది.
ఇప్పటికే చాలా ఫోటోషూట్లలో తనతో పాటే ఉన్న కుర్రబ్యూటీని పూర్తిగా రేసులో వెనక్కి నెట్టేసింది. తన కంటే ఆరబోతలో ఒక మెట్టు పైనే ఉన్నానని నిరూపిస్తోంది. దీనిపై నిరంతరం బోయ్స్ లో గుసగుస వేడెక్కించేస్తోంది.
అయితే ఈ ఎపిసోడ్స్ లో సీనియర్ బ్యూటీ ఎవరు? అంటే దీపిక పదుకొనే.. కుర్రబ్యూటీ ఎవరో చెప్పాల్సిన పనే లేదు. లైగర్ ఫేం అనన్య పాండే. గెహ్రయాన్ ప్రమోషన్స్ లో ఈ చిత్రాలు బయటపడుతున్నాయి.
దీపికా పదుకొణె- అనన్య పాండే- సిద్ధాంత్ చతుర్వేది - ధైర్య కర్వా - తదితర తారాగణంతో రూపొందిన గెహ్రయాన్ ఓటీటీలో విడుదలై యూత్ ని ఆకట్టుకుంటున్న సంగతి తెలిసిందే.
ఈ చిత్రానికి మిశ్రమ స్పందనలు లభిస్తున్నా.. ప్రమోషన్స్ లో టీమ్ ఎక్కడా తగ్గడం లేదు. ప్రమోషన్స్ కి దీపిక తో పాటు అనన్య కూడా విచ్చేస్తోంది. పైగా ఆ ఇద్దరూ ఒకరితో ఒకరు పోటీపడుతూ ఫోజులిస్తున్నారు.
తాజాగా ఫిలింఫేర్ మ్యాగజైన్ పైనా ఇద్దరూ వేడెక్కించారు. ఇప్పుడు ఫిబ్రవరి ఎడిషన్ కోసం ఫిల్మ్‌ఫేర్ మ్యాగజైన్ కవర్ కు గెహ్రయాన్ నాయకానాయికలు పోజులివ్వగా.. ఈ ఫోటో ఇంటర్నెట్ లో సునామీలా మారింది. హీరోలతో కలిసి పాల్గొన్న ఈ ఫోటోషూట్ లో బికినీ లుక్ తో ఇద్దరు భామలు హీటెక్కించారు. టాప్ టు బాటమ్ తమ అందమైన రూపాన్ని ప్రదర్శించారు.
అనన్య బికినీ సెట్ తో వైట్ ఆఫ్ షోల్డర్ క్రాప్ టాప్ ని ఎంచుకోగా.. దీపిక ఎప్పటిలాగే తెల్లటి మోనోకినీలో మెస్మరైజింగ్ గా కనిపించింది. సిద్ధాంత్ -ధైర్య తేలికగా ఉండే చొక్కాలను ధరించారు. వారి ఆకర్షణను చాటుకున్నారు. నిజంగానే ఈ ఫ్రేమ్ స్పెషల్ ట్రీట్ గా కనిపిస్తోంది.
ధర్మ ప్రొడక్షన్స్ అధికారిక ఇన్ స్టాగ్రామ్ హ్యాండిల్ లో ఈ స్పెషల్ ఫోటోగ్రాఫ్ వైరల్ అవుతోంది. ప్రమోషన్ కూడా కనిపించింది. కానీ ఎందుకనో కొన్నిటిని వెంటనే తొలగించారు. సమీక్షల అనంతరం వ్యూ మారింది.
గెహ్రైయాన్ చూసిన తర్వాత నా మెదడులో తేడా వచ్చింది.. ఎందుకంటే ఆ సినిమా నా మెదడును దెబ్బతీసింది... అంటూ ఒక నెటిజన్ విమర్శించం వేడెక్కించింది. ఈ మూవీ ప్రమోషన్స్ కోసం చేస్తున్న హంగామాకు కంటెంట్ కి ఏవిధమైన సంబంధం లేదని చాలామంది విమర్శిస్తున్నారు.
ఇది కేవలం దీపిక.. అనన్య గ్లామర్ స్టంట్ తప్ప ఇంకేదీ లేదని చాలా విమర్శలొచ్చాయి. ఏది ఏమైనా ఫోటోషూట్ ఏదైనా కానీ ప్రతిసారీ అనన్య పాండే దీపిక ఆరబోత ముందు తేలిపోతోందని తాజా ఫోటోగ్రాఫ్ మరోసారి ప్రూవ్ చేసింది.