మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్ సినిమా దసరా ఫెస్టివల్ లో గ్రాండ్ గా విడుదల అయింది. మెగాస్టార్ నుంచి ఆచార్య డిజాస్టర్ తర్వాత వచ్చిన సినిమా కావడంతో ఓ వర్గం ప్రేక్షకులలో అయితే అంచనాలు కాస్త పెరిగాయి. విడుదలకు ముందు కొంత నెగిటివ్ వైబ్రేషన్స్ ఉన్నప్పటికీ విడుదల తర్వాత మాత్రం పాజిటివ్ టాక్ అందుకుంది.
ఇక బాక్సాఫీస్ వద్ద మొదటి రోజు అయితే నాగార్జున సినిమా కంటే కూడా గాడ్ ఫాదర్ భారీ స్థాయిలో కలెక్షన్స్ అందుకుంది.
అయితే ఈ సినిమాకు సంబంధించిన రెండవ రోజు కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి అనే వివరాల్లోకి వెళితే.. మెగాస్టార్ రెండవ రోజు మళ్ళీ కాస్త స్లో అయ్యాడు. మొదటిరోజు ఏపీ తెలంగాణలోని సినిమా 12.97 కోట్లను అందుకుంది.
ఇక రెండవ రోజు ఏరియాల వారీగా అందుకున్న కలెక్షన్స్ వివరాల్లోకి వెళితే నైజాంలో 2.38 కోట్లు సీడెడ్ లో 1.96 కోట్లు ఉత్తరాంధ్రలో 1.01 కోట్లు ఈస్ట్ లో 51 లక్షలు వెస్టులో 45 లక్షలు గుంటూరులో 60 లక్షలు కృష్ణాలో 49 లక్షలు నెల్లూరులో 33 లక్షలు షేర్ వసూళ్ళను సాధించింది. ఇక మొత్తంగా రెండు రోజుల్లో ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో గాడ్ ఫాదర్ సినిమా 7.73 కోట్ల షేర్ కలెక్షన్స్ 13.35 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ అందుకుంది.
రెండు రోజుల్లో కర్ణాటకలో 2.30 కోట్లు రాగా హిందీలో అలాగే రెస్టాఫ్ ఇండియా లో చూసుకుంటే 1.80 కోట్లు వచ్చింది. ఇక ఓవర్సీస్ లో 2.55 కోట్ల షేర్ కలెక్షన్స్ వచ్చాయి. మొత్తంగా ప్రపంచ వ్యాప్తంగా చూసుకుంటే గాడ్ ఫాదర్ సినిమా 27.35 కోట్ల షేర్ రాగా 50.35 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ అందుకుంది.
ఒక విధంగా పెట్టిన పెట్టుబడికి ఈ తరహా కలెక్షన్స్ చూస్తుంటే తక్కువగానే వచ్చాయి అని చెప్పవచ్చు. ఎందుకంటే సినిమా మొత్తంగా 91 కోట్ల వరకు బిజినెస్ చేసింది. ఇక బాక్సాఫీస్ వద్ద 92 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగిన గాడ్ ఫాదర్ ఇంకా సక్సెస్ కావాలి అంటే 64.65 కోట్ల షేర్ కలెక్షన్స్ అందుకోవాల్సి ఉంటుంది. మరి వీకెండ్ లో ఈ సినిమాకు ఏమైనా కలిసి వస్తుందో లేదో చూడాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.