మెగాస్టార్ చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ సినిమా అక్టోబర్ 5వ తేదీన గ్రాండ్ గా విడుదల కాబోతోంది. లూసిఫర్ సినిమాకు రీమేక్ గా ఈ సినిమాను తెరకెక్కించినప్పటికీ కూడా మెగాస్టార్ స్టైల్ కు పర్ఫెక్ట్ గా మ్యాచ్ అయ్యే కంటెంట్ అని ట్రైలర్ తోనే ఒక క్లారిటీ వచ్చేసింది. మొన్నటి వరకు సినిమాకు కొంత నెగిటివ్ గాలి అయితే బాగానే వీచింది. కానీ ఇప్పుడు మాత్రం మెగాస్టార్ ప్రీ రిలీజ్ ఈవెంట్ తో అంచనాలను ఒక్కసారిగా మార్చేశాడు.
అంతే కాకుండా ముఖ్యంగా ట్రైలర్ అయితే పాజిటివ్ వైబ్రేషన్స్ గట్టిగానే క్రియేట్ చేసింది. ఇక ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ చూసిన తర్వాత ఫ్యాన్స్ అయితే ఒక్కొక్క తరహాలో రియాక్ట్ అవుతున్నారు. ముఖ్యంగా ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ పాత్రపై కూడా కొంత ఇప్పుడు పాజిటివ్ టాక్ అయితే వస్తోంది. తప్పకుండా సినిమాలో ఈ క్యారెక్టర్ మరొక లెవెల్ లో ఉంటుంది అని యాక్షన్ సన్నివేశాలతో క్లారిటీ ఇచ్చారు.
సల్మాన్ పాత్ర పై అభిప్రాయాలు ఎలా ఉన్నా కూడా సల్మాన్ ట్రైలర్ చివరిలో కనిపించిన షాట్ లో పవన్ కళ్యాణ్ అక్కడ ఉండి ఉంటే మరొక లెవెల్ లో ఉండేది అని పవన్ ఫ్యాన్స్ ఊహించుకుంటున్నారు. నిజంగా మెగాస్టార్ చిరంజీవి అలా వెనుక నడుచుకుంటూ వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ ఎదురుగా వచ్చే విలన్ ని కత్తితో అలా కొట్టేయడం ఇమాజిన్ చేసుకుంటే ఒక రేంజ్ లో ఉంది.
సల్మాన్ ఖాన్ చేస్తేనే ఇలా ఉంది అంటే అదే ప్లేస్ లో పవన్ కళ్యాణ్ కనిపిస్తే.. ఆ ఒక్క సీన్ కోసం కూడా ఫాన్స్ పదేపదే థియేటర్లకు వెళ్లిపోతారేమో అనిపిస్తోంది. అంతలా ఇప్పుడు మెగా అభిమానుల్లో ఆ ఊహ హాట్ టాపిక్ గా మారింది. అయితే ఈ సినిమా పవన్ కళ్యాణ్ చేసి ఉండొచ్చు కదా అనే అభిప్రాయాలు కూడా వస్తున్నాయి.
కానీ ఇది పొలిటికల్ సినిమా కావడం. ఇక పొలిటికల్ గా పవన్ ఇప్పుడు కొనసాగుతున్న విధానానికి అలాంటి పాత్ర చేస్తే ఇద్దరు అన్నదమ్ములు కలిసి పొలిటికల్ గా ప్లాన్ చేసి మరి ఈ సినిమా తీశారు అని కామెంట్స్ రాకుండా ఉండవు. ఒకవేళ పొలిటికల్ లీడర్ కాకుంటే మాత్రం అతను తప్పితే మెగాస్టార్ కి మరొక ఆప్షన్ కూడా చూసేవారు కాదేమో.. ఏదేమైనా ఈ సినిమా సల్మాన్ వైపు నుంచి హిందీలో వర్కౌట్ అవుతుంది అని చూస్తున్నారు. మరి అక్కడ ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో చూడాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.