రుద్రమ రిలీజ్ డేట్ దగ్గర పడ్డంతో లేబర్ పెయిన్స్ పడుతున్నట్లుగా ఉందిట గుణ శేఖర్ పరిస్థితి. ప్రాజెక్ట్ అద్భుతంగా వచ్చిందని.. తానే నిర్మాతను కావడంతోనే ఇబ్బందులు పడుతున్నానంటున్నాడు గుణ. అశ్వనీదత్ లాంటి భారీ క్రేజీ నిర్మాతలు కనుక ఈ సినిమా చేసుంటే.. వంద కోట్లకు పైగానే బిజినెస్ చేసేవారని ధీమాగా చెబ్తున్నాడు. తనకు అనుభవం లేకపోవడంతోనే ఈ పరిస్థితి వచ్చిందంటున్నాడు ఈ ట్యాలెంటెడ్ డైరెక్టర్.
త్రీడీ టెక్నాలజీ కారణంగా ప్రాజెక్ట్ చాలా ఆలస్యం జరిగిందని. మొదుపెట్టాం కాబట్టి కంప్లీట్ చేయక తప్పలేదని.. రిలీజ్ ఆలస్యంపై వివరణ ఇచ్చే ప్రయత్నం చేశఆడు. ఒక్కమాటలో చెప్పాలంటే... త్రీడీ టెక్నాలజీ అసలు రీజనల్ ప్రాజెక్ట్స్ కు సెట్ కాదని తెల్చేశాడు. లెన్స్ మార్చడానికి 40 నిమిషాలు పడుతుందని... అదే మామూలుగా అయితే 4 సెకన్లు చాలంటూ లేట్ కి అసలు రీజన్ చెప్పకొచ్చాడు. రుద్రమకు స్టార్ హోదా తెచ్చేందుకు అల్లు అర్జున్ తో గోన గన్నారెడ్డి పాత్ర చేయించలేదని... ముందు కొత్త నటులతో చేయిద్దామని అనుకున్నానన్నాడు గుణ. అయితే.. మంచి ప్రాజెక్ట్ కావడంతో... ఆ పాత్రకు నేను సరిపోతే తప్పనిసరిగా చేస్తానని అల్లు అర్జున్ స్వయంగా ముందుకు రావడంతోనే... బన్నీతో గోనగన్నారెడ్డి పాత్ర చేయించానంటున్నాడు గుణశేఖర్.
టైం సరిపోకపోవడంతోనే.. రుద్రమదేవి చిత్రాన్ని ఓ సరైన ఫినిషింగ్ దగ్గర కంప్లీట్ చేశామన్న గుణ... సీక్వెల్ కు అంతా సిద్ధంగా ఉన్నట్లు చెప్పాడు. రుద్రమదేవి మనువడు ప్రతాపరుద్రుడి కథతో ఆ మూవీ ఉంటుందని, రుద్రమదేవికి ఫినిషింగ్ కూడా అందులోనే అంటూ.. తరువాతి ప్రాజెక్ట్ వివరాలు వెల్లడించాడు. అక్టోబర్ 9న రానున్న రుద్రమదేవి.. భారీ ఎత్తున రిలీజ్ కానుంది. తర్వాతి వారంలో తమిళ్, హిందీ భాషల్లోనూ రుద్రమదేవి రిలీజ్ అవుతుంది.