‘కాటమరాయుడు’ లాంటి భారీ సినిమా నిరాశ పరిచాక.. పెద్దగా అంచనాల్లేకుండా వచ్చి మంచి టాక్ తెచ్చుకున్న సినిమా ‘గురు’. విక్టరీ వెంకటేష్ హీరోగా మహిళా దర్శకురాలు సుధ కొంగర రూపొందించిన ఈ చిత్రం తొలి వారాంతంలో ఓ మోస్తరు వసూళ్లు సాధించింది. వరల్డ్ వైడ్ రూ.7.17 కోట్ల షేర్.. రూ.12.2 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. ఓ స్టార్ హీరో సినిమాకు ఇవి తక్కువ వసూళ్లే కానీ.. కమర్షియల్ టచ్ లేని ‘గురు’ లాంటి ప్రయోగాత్మక చిత్రానికి ఇవి మెరుగైన వసూళ్లే. పైగా ఈ చిత్రానికి విడుదలకు ముందు పెద్దగా హైప్ లేదు కూడా. ఐతే టాక్ పాజిటివ్ గా ఉన్న నేపథ్యంలో వీకెండ్ వసూళ్లు ఇంకా మెరుగ్గా ఉంటాయని భావించారు. ఐతే ఎ సెంటర్లలో మాదిరి.. బి-సి సెంటర్లలో వసూళ్లు లేకపోవడంతో ఓ మోస్తరు కలెక్షన్లతో వీకెండ్ ను ముగించింది ‘గురు’.
తొలి వారాంతంలో ఏరియాల వారీగా ‘గురు’ షేర్ వివరాలు..
నైజాం-రూ.2.38 కోట్లు
వైజాగ్ (ఉత్తరాంధ్ర)-రూ.88 లక్షలు
తూర్పు గోదావరి-రూ.47 లక్షలు
పశ్చిమగోదావరి-రూ.31 లక్షలు
గుంటూరు-రూ.45 లక్షలు
కృష్ణా- రూ.58 లక్షలు
నెల్లూరు-రూ.18లక్షలు
ఆంధ్రా- రూ.2.87 కోట్లు
సీడెడ్ (రాయలసీమ)- రూ.85 లక్షలు
యుఎస్- రూ.27 లక్షలు
ఏపీ-తెలంగాణ షేర్- రూ.6.1 కోట్లు
ఏపీ-తెలంగాణ గ్రాస్- రూ.8.8 కోట్లు
వరల్డ్ వైడ్ షేర్- రూ.7.17 కోట్లు
వరల్డ్ వైడ్ గ్రాస్-12.2 కోట్లు
తొలి వారాంతంలో ఏరియాల వారీగా ‘గురు’ షేర్ వివరాలు..
నైజాం-రూ.2.38 కోట్లు
వైజాగ్ (ఉత్తరాంధ్ర)-రూ.88 లక్షలు
తూర్పు గోదావరి-రూ.47 లక్షలు
పశ్చిమగోదావరి-రూ.31 లక్షలు
గుంటూరు-రూ.45 లక్షలు
కృష్ణా- రూ.58 లక్షలు
నెల్లూరు-రూ.18లక్షలు
ఆంధ్రా- రూ.2.87 కోట్లు
సీడెడ్ (రాయలసీమ)- రూ.85 లక్షలు
యుఎస్- రూ.27 లక్షలు
ఏపీ-తెలంగాణ షేర్- రూ.6.1 కోట్లు
ఏపీ-తెలంగాణ గ్రాస్- రూ.8.8 కోట్లు
వరల్డ్ వైడ్ షేర్- రూ.7.17 కోట్లు
వరల్డ్ వైడ్ గ్రాస్-12.2 కోట్లు