ఈమధ్య స్టార్ హీరోయిన్లే ఐటెం సాంగ్స్ చేస్తూ ఉండడంతో ఐటెం భామలకు డిమాండ్ తగ్గిపోయింది. లేకపోతే హంసా నందిని లాంటి ఐటెం భామలు లేని మాసు సినిమాను ఊహించుకోలేం. హంసా నందిని దాదాపు అందరికీ తెలిసే ఉంటుంది కానీ తెలియని ఆ కొంతమంది కోసం అయినా చెప్పుకోవాలి. 'మిర్చి' సినిమా టైటిల్ సాంగ్ 'మిర్చి మిర్చి మిర్చిలాంటి కుర్రాడే'.. 'అత్తారింటికి దారేది' లో ఇట్స్ టైమ్ టు పార్టీ నౌ' లాంటి పాటల్లో నర్తించి ప్రేక్షకలోకాన్ని ఊర్రూతలూగించింది.
అయితే ఈమధ్య జోరు తగ్గింది. కానీ సోషల్ మీడియాలో హాటు ఫోటోల హోరు ఏమాత్రం తగ్గలేదు. ఒక స్విమ్మింగ్ పూల్ లో కత్తిలాంటి గ్రీన్ కలర్ బికినీ ధరించి ఫోటో షూట్ లో పాల్గొంది. ఆ ఫోటోలను తన ఇన్స్టా ఖాతా ద్వారా అభిమానులతో షేర్ చేసి "ఎందుకంత సీరియస్?" అంటూ క్యాప్షన్ ఇచ్చింది. నిజమే మీరందరూ ఎందుకు సీరియస్ గా ఉంటారో ఆలోచించండి. ఆ మూడ్ లో ఒకవేళ ఉంటే ఫన్నీ మూడ్ లోకి రావడానికి పాత "లే లే లే నారాజా" అనే పాటను శ్రద్ధగా.. ఏకాగ్రచిత్తంతో వినండి.. మూడ్ సెట్ కాకపోతే మీ ఫోన్ మీద ఒట్టు! సరే దానిసంగతి పక్కన పెడితే హంస బికినీలో పర్ఫెక్ట్ షేప్ కు పర్మనెంట్ అడ్రెస్ లా కనిస్తోంది. పట్టులాంటి చర్మం.. ఆ స్కిన్ టోన్ కు కరెక్ట్ ఆ మ్యాచ్ అయిన బికినీ రంగు.. తలపై కొప్పు.. నడుముకు కట్టుకున్న క్లాత్ కూడా యమా స్టైలిష్ గా ఉంది. ఇక బాడీ లాంగ్వేజ్.. ఫేస్ లో ఆ ఎక్స్ ప్రెషన్ కూడా కిరాక్.
ఈ ఫోటోలకు నెటిజన్లు చిత్తైపోయారు. ఇంట్రెస్టింగ్ కామెంట్లు పెట్టారు. "స్మార్ట్ బ్యూటిఫుల్ సెక్సీ".. "సౌత్ హాటీ హంస".. "పబ్జీ వుమన్".. "రియల్ స్వాన్" అంటూ పొగడ్తలు కురిపించారు. అసలు ఈ ఫోటో కనుక మాసు హృదయం ఉన్న డైరెక్టర్ కంట్లో పడితే.. హంసకు మరో ఐటెం సాంగ్ ఖాయమే.