‘నేను భూమిపై స్వర్గంలో ఉన్నాను.. దేవుడి సొంత దేశానికి వచ్చినట్టుగా ఉంది.. నా దగ్గర ఉన్న ప్రతీ సెకను.. ప్రతీ నిమిషాన్ని ఆస్వాదిస్తున్నాా..’ అంటూ ఎంజాాయ్ చేసింది టాలీవుడ్ ఐటం గర్ల్ హంసా నందిని. డిసెంబర్ (8న)లో తన బర్త్ డే ఉండడంతో వన్ మంత్ టూర్ ప్లాన్ చేసిన ఈ చిన్నది.. రిసార్టుల్లో రిలాక్స్ అయ్యింది. ప్రకృతి అందాలను తనివితీరా చూస్తూ పులకించిపోయింది. ఇందుకు సంబంధించిన ఫొటోలను ఇన్ స్టాగ్రాాంలో పోస్టు చేసింది ఈ అమ్మడు. ఈ ఫొటోలు నెటిజన్లను అలరిస్తున్నాయి. ‘అద్భుతం మ్యామ్.. ఎంజాాయ్ యువర్ డే’ అంటూ కామెంటు చేస్తున్నారు. మరి, ఈ చిత్రాలపై మీరూ ఓ లుక్కేయండి.