ఫోటో స్టోరీ : రష్మి గౌతం థై షో మీద ఆర్జీవి కన్ను పడిందా..?

Update: 2022-11-23 08:30 GMT
ముందు సినిమాల్లో ట్రై చేసి ఆ తర్వాత స్మాల్ స్క్రీన్ కి షిఫ్ట్ అయ్యింది అందాల భామ రష్మి గౌతం. జబర్దస్త్ కి పర్మినెంట్ యాంకర్ గా ఫిక్స్ అయిన రష్మి అడపాదడపా సినిమాలు కూడా చేస్తుంది. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే రష్మి మూగ జీవుల మీద తన ప్రత్యేక ప్రేమ చూపిస్తుంది. వీటితో పాటుగా ఫోటో షూట్స్ తో కూడా రష్మి హంగామా చేస్తుంది. లేటెస్ట్ గా రష్మి మాల్దీవ్స్ లో రష్మి ఎంజాయ్ చేస్తుంది. అదేంటో అక్కడికి వెళ్లిన ప్రతి భామ ఒంటి మీద బట్టలు నిలబడవనేలా చేస్తుంటారు. లేటెస్ట్ గా యాంకర్ రష్మి కూడా పైన వైట్ షర్ట్ మాత్రమే వేసుకుని కింద ప్యాంట్ లేకుండా ఫ్రీ షో చేస్తుంది.

తన థైస్ చూపిస్తూ బోల్డ్ అటెంప్ట్ చేస్తుంది రష్మి. ఇప్పటివరకు రష్మి ఈ రేంజ్ లో ఎప్పుడూ రెచ్చిపోలేదు. అషు బాటలోనే రష్మి కూడా నడుస్తుందని చెప్పొచ్చు. మడి కట్టుకు కూర్చుంటే అవకాశాలు ఎలా వస్తాయి. తమలో ఉన్న క్వాలిటీస్ అన్ని బయట పెట్టాల్సిందే. అందుకే భామలంతా ఇలా రెచ్చిపోయి మరి గ్లామర్ షో చేస్తున్నారు. తాజాగా రష్మి కూడా ఆ లిస్ట్ లో చేరింది. తొడల అందాలతో ఫాలోవర్స్ ని మంత్రముగ్ధుల్ని చేస్తుంది అమ్మడు. రష్మి లో సడెన్ గా ఈ మార్పు ఏంటని ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు.

రీసెంట్ గానే నందు హీరోగా వచ్చిన బొమ్మ బ్లాక్ బస్టర్ సినిమాలో హీరోయిన్ గా నటించిన రష్మి ఛాన్స్ వస్తే ఎలాంటి పాత్రలో అయినా నటించాలని చూస్తుంది. ప్రస్తుతం మాల్దీవ్స్ లో అమ్మడి రచ్చ ఫాలోవర్స్ ని విశేషంగా ఆకట్టుకుంటోంది.

రష్మి లేటెస్ట్ హాట్ షో మాత్రం అందానికే అసూయ పుట్టించేలా ఉందని అంటున్నారు నెటిజన్లు. అంతేనా అక్క నువ్విలా రెచ్చిపోతే సుధీర్ బావ ఫీల్ అవుతాడు అంటూ కొందరు సరదా కామెంట్స్ పెడుతున్నారు.

ఇంకా కొందరైతే మనకెందుకు రష్మి ఈ ఎక్స్ పోజింగ్ లు.. నువ్వు జబర్దస్త్ యాంకరింగ్ చేసుకో చాలు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఏది ఏమైనా రష్మి హాట్ షో సోషల్ మీడియాలో డిస్కషన్స్ కి దారి తీసింది. తప్పకుండా రష్మి  ఈ ఫోటోల వల్ల మరింత మైలేజ్ సంపాదిస్తుందని చెప్పొచ్చు.

ఇన్నాళ్లు లేనిది రష్మి ఇలా రెచ్చి పోవడానికి కారణం ఏంటో తెలియాల్సి ఉంది. ఇలా తొడల అందాలు చూపిస్తే వెంటనే ఆర్జీవి తన సినిమాలో వారిని బుక్ చేస్తుంటాడు. మరి రష్మి థై షో మీద ఆర్జీవి కన్ను పడిందా లేదా అన్నది చూడాలి.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News