మామూలుగా హృతిక్ రోషన్ కు తన మాజీ భార్య సుజానే రోషన్ డైవర్స్ ఇస్తుందనగానే మనోళ్ళు తెగ ఫీలైపోయారు. అరే.. ఆయన ఒక గ్రీకు దేవుడు, ఇండియన్ మైఖేల్ జాక్సన్.. అటువంటి వాడిని వదిలేసుకుంటావా అంటూ సుజానే కు హితబోధ చేసినవారు అనేకం. అయితే హృతిక్ వేస్తున్న ఫ్లర్టింగ్ వేషాలు చూస్తే అసలు సుజానే ఎంత ఎమోషనల్ నరకం అనుభవించి ఉంటుందో అని అనిపిస్తోంది.
నిన్న ఉదయం ఒక ట్వీట్ వేశాడు హృతిక్ రోషన్.. డిజర్ట్ డ్యాన్సర్స్ అనే సినిమా ట్రైలర్ చూడగానే ఆ సినిమాలో హీరోయిన్ ఫ్రీదా పింటో (స్లమ్ డాగ్ మిలియనీర్ ఫేం) చేసిన డ్యాన్సు అద్భుతంగా అనిపించిందట. ఆమెకు ఫోన్ చేసి విష్ చేద్దామని అనుకుంటే, ఆమె ఫోన్ ఎత్తలేదట.. అందుకే ట్వీటు పెడుతున్నా, చూస్తావని ఆశిస్తున్నా అంటూ గురుడు ట్వీటేశాడు. ఇందులో నిజమెంతా అంటూ ఆ ట్రైలర్ చూస్తే మనం షాకవ్వాల్సిందే. అందులో అసలు ఫ్రీడా పింటో వేసిన స్టెప్పులు.. స్టెప్పులే కాదు. ఏదో చేసింది.
అసలు ఆ సినిమా ఇరాన్ కు చెందిన ఒక ముస్లిం డ్యాన్సర్ కుర్రాడి కథ. అందులో హీరోయిన్ పార్టు పెద్దగా ఏం లేదు. ట్రైలర్ లో మ్యాటర్ లేకపోయినా కూడా మనోడు పబ్లిగ్గా ఫ్రీదా ను అంత పొగిడేస్తున్నాడంటే.. సెటైర్ వేశాడని అనుకోవాలా లేకపోతే ఫ్లర్టింగ్ చేస్తున్నాడని అనుకోవాలా? ముమ్మాటికి ఫ్లర్టింగ్ చేస్తున్నాడనే అనుకోవాలి. ఎందుకు బాసూ ఈ చెత్త ఫ్లర్టింగు.. ఆపేసేయ్!!