ముంబై బ్యూటీ పూజా హెగ్దే తొలి ముద్దు అనుభవం ఓ టెర్రర్ అని చెబుతోంది. జనవరి లో రిలీజ్ కి వస్తున్న `అల వైకుంఠపరములో` ప్రచార కార్యక్రమం లో బిజీగా ఉన్న ఈ బ్యూటీ ముద్దు సీన్ల గురించి మాట్లాడుతూ.. ఆ టెరిఫిక్ ఎక్స్ పీరియెన్స్ ని గుర్తు చేసుకుంది. అవేంటో తన మాటల్లోనే...
``ముద్దు సీన్లు సినిమాల్లో చూడటానికి బాగుంటాయి. కానీ నటించే వాళ్లకి ఎంతో ఇబ్బందిగా ఉంటాయి. ఆ సీన్ లో ఎంత కష్టపడతామో తెలుసా!`` అంటూ ఆవేదన వ్యక్తం చేసింది. రియలిస్టిక్ ఫీల్ ని తీసుకు రావడానికి మనసు లో ఎలాంటి యుద్ధం జరుగుతుందో ఇవేవీ కామన్ ఆడియన్స్ కు అర్ధం కావు. మొహంజోదారో చిత్రం లో నటించినప్పుడు హృతిక్ తో ముద్దు సీన్ అనగానే వెంటనే ఒకే చెప్పా. కానీ ఆ తర్వాత ఒణుకు పుట్టింది. గతం లో ఎప్పుడూ ముద్దు సన్నివేశాల్లో నటించిన అనుభవం లేదు. ఆఫ్ ద స్క్రీన్ కూడా అలాంటి ఎక్స్ పీరియన్స్ లేదు. దీంతో కంగారు పడ్డాను. టెన్షన్ ఫీలయ్యా. చుట్టూ వందలాది మంది ఉండగా.. వాళ్ల మధ్యలో కెమెరా యాంగిల్ కి సీన్ క్లియర్ గా ఉండాలి. డైరెక్టర్ కి రొమాన్స్ పండాలి.. ఆడియన్స్ కిక్కు దొరాకలంటే ఎలా? వాళ్లందరిని దష్టిలో పెట్టుకుని సిగ్గు బిడియం వదిలేసి నటించాలంటే అంత ఈజీ కాదు.. అంటూ పూజా నవ్వేసింది.
ప్రస్తుతం పూజా కెరీర్ టాలీవుడ్ లో సాఫీగా సాగి పోతుంది. అల వైకుంఠపురము లో సంక్రాంతి కానుగా రిలీజ్ అవుతోంది. భారీ అంచనాల నడుమ ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొస్తోంది. అటు రెబల్ స్టార్ ప్రభాస్ సరసన జాన్ చిత్రంలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. అయితే... బన్ని.. ప్రభాస్ లతో ముద్దు సన్నివేశాల్లో నటించిందా లేదా? అన్నది మాత్రం పూజా చెప్పనేలేదు!