బాలీవుడ్ హాటీలు బోలెడంత మంది ఉంటారు కానీ.. కొన్ని రకాల స్టేట్మెంట్స్ విషయంలో రాఖీ సావంత్ చాలా అడ్వాన్సెడ్. కేవలం ఫ్లాట్ కొనుక్కోడానికి డబ్బుల్లేక.. ఓ ఎన్నారైతో నిశ్చితార్ధం చేసుకున్నానని చెప్పేందటి డేరింగ్.. ఈ సెక్స్ బాంబ్ కి మాత్రమే ఉంది.
తన లైఫ్ లో బ్యాడ్ పీరియడ్స్ మరికొన్ని ఉన్నాయని అంటోంది రాఖీ. అప్పట్లో కొలంబోలో ఓ షూటింగ్ సందర్భంగా ఈవిడ తలకు చాలా పెద్ద తగిలిందట. ఆ సంఘటన గురించి చెబుతూ.. 'స్టేజ్ అంతా పొగ ఉండడంతో కాలికి ఏదో తగిలి కింద పడిపోయా. తలకు గాయం కావడంతో.. గుండు గీసి మరీ తలకు ఆపరేషన్ చేశారు. ఆ కారణంగా పబ్లిక్ లోకి కూడా రాలేకపోయా. అది కూడా కాకుండా.. జ్ఞాపకశక్తిని కూడా కోల్పోయాను. ఆ దెబ్బ కారణంగా ఆల్మోస్ట్ లేడీ గజినిలా మారిపోయానంటే నమ్మండి. నాకు ఆ సమయంలో మనుషుల పేర్లు కూడా గుర్తు రాలేదు' అంటూ పాత కబుర్లను కొత్తగా చెప్పింది రాఖీ సావంత్.
ఆ షాక్ నుచి కోలుకోవడానికి రెండేళ్లు పట్టిందట ఈ బ్యూటీకి. ఈ సమయంలో బరువు పెరిగిపోయినా.. మళ్లీ బాగా కష్టపడిపోయి సన్నబడి.. ఇప్పుడు మళ్లీ ప్రేక్షకుల ముందుకు వస్తున్నా అని చెబుతోంది రాఖీ. బ్యాడ్ పీరియడ్ నడించింది కదా అని కుంగిపోలేదట. నేను అవతలోళ్లను కుంగదీసే టైపు అని స్టేట్మెంట్ కూడా ఇచ్చింది లెండి. లొంగదీసే టైపు అంటే ఇంకా కరెక్ట్ గా ఉండేదేమో అనే కామెంట్స్ వినిపిస్తున్నాయిలే!
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/