గత సంవత్సరం కోవిడ్ 19 ఆంక్షలు సడలించినప్పుడు షూటింగ్ ప్రారంభించడానికి తన ఇంటి నుండి బయటికి వచ్చిన మొదటి హీరోయిన్ గా వాణీ కపూర్ పేరు వినిపించింది. కానీ వాణీ కపూర్ ఇప్పుడు వెయిటింగ్ గేమ్ లో ఉన్నారు. ప్రస్తుతం ముంబైలో కఠినమైన నిబంధనలు అమల్లో ఉండడంతో సెట్స్ పై ఉన్న బెల్ బాటమ్ -చండీగ కరే ఆషికి రిలీజ్ కి వచ్చే వరకూ వాణీ ఇంకా వేచి చూడాల్సిన పరిస్థితి.
ఈలోగానే ఖాళీ సమయాన్ని వాణీ ఇన్ స్టా మాధ్యమంలో సద్వినియోగం చేస్తోంది. వాణీ ఎల్లే ఫోటోషూట్ త్రోబ్యాక్ ఫోటోలను సోషల్ మీడియాల్లో షేర్ చేస్తున్నారు. అవన్నీ వైరల్ గా మారుతున్నాయి. తాజాగా వాణీ స్పెషల్ ఎల్లే కవర్ ఫోటోని షేర్ చేయగా అది ఫ్యాన్స్ లో హల్చల్ చేస్తోంది. వాణీ ఆ సన్నని నడుమందం ఈ ఫోటోగ్రాఫ్ లో హైలైట్ గా నిలిచింది.
కెరీర్ మ్యాటర్ ని తరచి చూస్తే.. వార్ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాతా వెయిటింగ్ అనేది విచిత్రమైన పరిస్థితి. సక్సెస్ ని క్యాష్ చేసుకోలేని దుస్థితి వాణీకి ఇబ్బందికరంగా మారింది. అయితే వాణీకి యువతరంలో ఉన్న ఫాలోయింగ్ ని దృష్టిలో ఉంచుకుని ఇప్పటికే పలు క్రేజీ బ్రాండ్స్ తన ఖాతాలో పడ్డాయి.
``చిన్నతనంలో నేను చాలా పగటి కలలు కనేదానిని. నాకు ప్రొటెక్టివ్ గా ఉన్న కుటుంబం ఉంది. నేను సూపర్ సెక్యూర్డ్ జీవితాన్ని గడిపాను. మా నాన్న - నేను కలిసి సినిమాలు చూసేవాళ్లం. ఆయనకు సినిమాలు అంటే చాలా ఇష్టం. సినిమాలు చూడటం ఆయనకు నాకు ఒకటే ఆసక్తి. చాలా కథలు .. క్షణాలు సినిమా ద్వారా జీవించగలవు. నేను చూసే ప్రతి కథతో నేను జీవించలేని జీవితాన్ని అన్వేషిస్తాను`` అని వాణీ అన్నారు.
వాణీ వ్యాపారంలో కేవలం ఏడు సంవత్సరాలు మాత్రమే గడిపారు. కానీ ఆమె సినిమా కి గొప్ప ఫాలోవర్. ఆమె తల్లిదండ్రుల వ్యక్తిగత ఎంపికలను మిళితం చేసి సినిమా పట్ల అభిరుచిని సంపాదించడానికి పెరిగింది.