తనకు తెలిసిన మిత్రుడు ఒకరు చెప్పాడు. మనల్ని అభిమానించే అభిమాని ఒకవేళ డైరెక్టర్ అయితే వారు అభిమాన హీరోని ఎలా చూడాలని అనుకుంటారో అలా చూపిస్తారని అన్నారు వాల్తేరు వీరయ్య ప్రెస్ మీట్ లో మెగాస్టార్ చిరంజీవి. సంక్రాంతికి రిలీజ్ అవబోతున్న ఈ సినిమా ప్రమోషన్స్ అప్పుడే ఊపందుకున్నాయి. సినిమా నుంచి ఇప్పటికే 3 సాంగ్స్ రిలీజ్ చేయగా లేటెస్ట్ గా సినిమా యూనిట్ అంతా కలిసి ఓ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు.
ఈ ప్రెస్ మీట్ కోసం అల్యూమినియం ఫ్యాక్టరీలో ఒక భారీ సెట్ కూడా వేశారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ ఈ సినిమాను అందరు ప్రేమను పంచి ప్రేమను పొంది చేశారని.. ఈ సినిమా కోసం యూనిట్ అంతా బాగా కష్టపడ్డారు. తనకు ఈ సినిమా జోష్ చూస్తుంటే శంకర్ దాదా రోజులు గుర్తొస్తున్నాయి. ఆ సినిమా తర్వాత అంతటి కామెడీ ఈ సినిమాలో రిపీట్ అయ్యిందని అన్నారు.
ఇక ప్రశ్నోత్తరాల్లో భాగంగా ఈ వయసులో ఇంత కష్టం అవసరమా అని అడిగితే.. ఒక నటుడు సినిమా కోసం ఏం చేయాలో అది తప్పనిసరిగా చేయాలి. తను కెరీర్ స్టార్టింగ్ లో ఎంత కష్టపడ్డానో ఇప్పుడు కూడా అంతే కష్టపడతాను. తన అభిమానులను అలరించాలని అలా చేస్తుంటాను. అలా చేయలేని రోజు బెటర్ టు రిటైర్ అని అన్నారు చిరంజీవి. ఇక సినిమాలో డూప్ లను వాడటం కూడా తనకు ఇష్టం ఉండదని. ఎలాంటి రిస్కీ షాట్స్ అయినా సరే తనే సొంతంగా చేస్తానని అన్నారు చిరంజీవి.
బాబీ డైరెక్షన్ లో తెరకెక్కిన వాల్తేరు వీరయ్య సినిమాలో రవితేజ కూడా ఇంపార్టెంట్ రోల్ లో నటించారు. సినిమా సెకండ్ హాఫ్ లో రవితేజ పాత్ర కూడా అలరిస్తుందని అన్నారు చిరంజీవి. సంక్రాంతికి ఈ సినిమా తప్పకుండా మంచి విజయాన్ని అందుకుంటుందని అన్నారు చిరు. తన సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ ప్రత్యేక సంగీతం అందిస్తాడు. ఈ సినిమాకు అన్ని చక్కగా కుదిరాయి. సినిమాకు శృతి హాసన్ చలిలో కూడా కష్టపడి పనిచేసిందని అన్నారు చిరంజీవి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.