ఇప్పటివరకు వేసుకున్న బికినీలు వేరయా.. ఇప్పుడు వేసుకున్న బికినీ వేరయా అన్నట్లుంది నడుం సుందరి ఇలియానా తీరు. అమ్మడు ఇప్పుడు తన 30వ పుట్టినరోజు సందర్భంగా బాలి ఇలాండ్స్ రీసార్టుల్లో తను ఎంజాయ్ చేయడమే కాదు.. ఆ ఫోటోలతో యావత్ యువతను ఉర్రూతలూగిస్తోంది. లేటుగా మొదలెట్టినా కూడా.. లేటెస్టుగా కిక్కిచ్చింది అన్నట్లు రెచ్చిపోతోంది.
అక్కడ చూడండి.. పీలికలాంటి బికినీ టాప్ అండ్ బోటమ్ వేసుకుని స్విమ్మింగ్ పూల్ లోకి దూకేసింది అమ్మడు. ఆ బులుగు రంగు నీటి సాక్షిగా.. ఆ చిన్నపాటి బికినీ సాక్షిగా.. అసలు ఆమె ఒంపుసొంపుల్లోని సొగసలన్నీ ఏకంగా నీటి అడుగున కొత్త ప్రకంపనలు సృష్టిస్తున్నాయి కదూ. ఇప్పటివరకు ఇలియానా ఒంపుసొంపులను.. చంద్రవంకలాంటి ఆ నడుం సోయగాలను చాలాసార్లు వీక్షించిన యువలోకానికి.. ఇప్పుడు అవే ఒంపులు చాలా కొత్తగా కనిపిస్తున్నాయి అనడంలో అతిశయోక్తి లేదు. అందుకే ఈ బికినీ లుక్ ఇప్పుడు రచ్చ లేపేస్తోంది.
ఈరోజు ఇంటర్నెట్టులో ఒక్కసారిగా ఇలియానా క్రియేట్ చేసిన ఈ సెన్సేషన్ చూస్తుంటే.. ఇప్పుడు వరుసగా ఆమె ఇంటిదగ్గర నిర్మాతలూ దర్శకులూ క్యూలు కట్టేస్తారు అంటారా? కట్టేస్తారులే.. కాని వారందరూ హేట్ స్టోరి 3 తరహా సినిమాలను చేయమని అడుగుతారేమో.
Full View