కరోనా జీవితాల్ని మార్చేస్తోంది. కరోనా మరణాలు సెలబ్రిటీల్ని వెంటాడుతున్నాయి. తాజాగా ఓ చాటింగ్ సెషన్ లో తన వ్యక్తిగత వృత్తిగత విషయాల్ని ముచ్చటించిన ఇలియానా గత ఏడాది తనకు అత్యంత ఆప్తుడైన వ్యక్తిని కరోనా వల్ల కోల్పోయానని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇంతకుముందు మొదటి వేవ్ సమయంలో వృత్తిలో బాగంగా బిజీగా ఉండడం వల్ల తన వారికి దూరంగా ఉండాల్సొచ్చిందని కానీ ఈసారి మాత్రం సెకండ్ వేవ్ లో తన కుటుంబీకులతో మాత్రమే గడుపుతానని ఇలియానా అన్నారు. ఆప్తుడిని కోల్పోయిన ఆవేదన తన మాటల్లో స్పష్ఠంగా కనిపించింది. బంధాలు బంధుత్వాల ప్రాధాన్యతను ఈ సందర్భంగా ఇలియానా గుర్తు చేశారు.
సెకండ్ వేవ్ సమయంలో కుటుంబ సభ్యులతో గడిపే సమయాన్ని కోల్పోవద్దని ఇలియానా కోరారు. నేను ఎక్కువ సమయం వారితో గడపడానికి ప్రయత్నిస్తాను. క్రిస్మస్ న్యూ ఇయర్ లో కొంచెం ఎక్కువ సమయం గడుపుతానని నేను ఇంట్లోవారికి చెప్పాను.. అని అన్నారు. తిరిగి సెట్స్ కి వెళ్లాలని ఆసక్తిగా ఉన్నాను. త్వరలో తిరిగి సెట్ లోకి వచ్చి సవాళ్లతో కూడుకున్న పనిని చేస్తాను`` అని ఇలియానా అన్నారు.