టాలీవుడ్ ప్రేక్షకుల్లో ఒక స్టార్ హీరోయిన్.. స్టార్ నటికి ఎంతటి క్రేజ్ అయితే ఉందో.. ఎంతటి గుర్తింపు అయితే ఉందో సింగర్ సునీత కు కూడా అంతే క్రేజ్.. స్టార్ డమ్ ఉంది అనడంలో ఇసుమంత అయినా అనుమానం లేదు. ఆమె ఒక స్టార్ అనడంలో సందేహం అస్సలు లేదు. ఆమె ఒక స్టార్ సెలబ్రెటీగా గత దశాబ్ద కాలంకు పైగానే కొనసాగుతూ వస్తున్నారు. జీవితంలో ఎన్నో కష్టాలను ఎదుర్కొన్న ఆమె ను ఎంతో మంది ఆదర్శంగా తీసుకుంటారు.
ఆమె ఏ నిర్ణయం తీసుకున్నా కూడా సంచలనమే.. అది ఏ విధమైన నిర్ణయం అయినా కూడా చర్చనీయాంశమే. చిన్న వయసులోనే పెళ్లి.. ఆ తర్వాత ఇద్దరు పిల్లు.. ఆ వెంటనే భర్త నుండి విడి పోవడం వల్ల సునీత చిన్నతనంలోనే చాలా జీవితంను చూసింది. ఆమె చాలా సంవత్సరాలు ఒంటరి జీవితాన్ని గడిపి.. సింగిల్ మదర్ గా జీవితాన్ని నెట్టుకు వచ్చింది. ఈమద్యే సునీత రెండవ వివాహం చేసుకున్నారు.
సునీత రెండవ వివాహం చాలా పెద్ద సంచలనంగా చర్చ జరిగింది. ఆమెను విమర్శించిన వారి కంటే ఆమె కు మద్దతుగా నిలిచిన వారి సంఖ్య ఎక్కువగా ఉంది. సోషల్ మీడియాలో వారం పది రోజుల పాటు సునీత రెండవ వివాహంకు సంబంధించిన చర్చ జరిగింది. ఇప్పుడు కొత్తగా సింగర్ సునీతకు సంబంధించిన విషయం చర్చ జరుగుతుంది. మళ్లీ సారి కూడా ఆమెకు పాజిటివ్ గా కొందరు నెగటివ్ గా కొందరు కామెంట్స్ చేస్తున్నారు.
ఇటీవల సునీత సోషల్ మీడియాలో ఒక మామిడి కాయను పట్టుకుని ఉన్న ఫోటోను షేర్ చేసి 'బ్లెస్డ్' అంటూ కామెంట్ పెట్టింది. ఆ ఫోటో కు అర్థం ఇది అంటూ ఎవరికి తోచిన విధంగా వారు ఊహించేసుకుంటున్నారు. ఎక్కువ శాతం సునీత తల్లి కాబోతున్నారు అంటూ అభిప్రాయంలో ఉన్నారు. సాదారణంగా సునీత చిల్లర మల్లర పోస్ట్ లు పెట్టరు... ఆమె చాలా విషయం ఉన్న పోస్ట్ అయితేనే పెడతారు.
ఆమె మ్యాంగో ను పట్టుకుని ఉండటంతో పాటు ఆశ్వీర్వదించబడ్డాను అంటూ కామెంట్ పెట్టడం వల్ల ఖచ్చితంగా సునీత తల్లి కాబోతుంది అంటూ మీడియా వర్గాల వారు కూడా భావిస్తున్నారు. ఇప్పటికే సునీత తల్లి కాబోతుంది అంటూ సోషల్ మీడియాలో పీక్స్ లో వార్తలు వస్తున్నాయి.
అవి పుకార్లు అయ్యి ఉంటే వెంటనే ఇప్పటికే సునీత ఆ వార్తలకు కౌంటర్ గా లేదా కండిస్తూ పోస్ట్ పెట్టే వారు. కాని అలాంటిది ఏమీ లేదు. కనుక ఆమె తల్లి కాబోతున్న విషయం నిజం అయ్యు ఉంటుందని ఎక్కువ మంది నమ్ముతున్నారు. అసలు విషయం ఏంటీ అనేది ఆమె హింట్స్ ఇవ్వకుండా డైరెక్ట్ గా చెప్తుందేమో చూడాలి.