యువ సామ్రట్ నాగచైతన్య ఇప్పటికే హీరోగా ఎస్టాబ్లిష్ అయ్యారు. అన్ని జానర్లని టచ్ చేసాడు. తెరపై లవర్ బో య్ గతా కనిపించాడు. యాక్షన్ స్టార్ గా మెప్పించాడు. ఫ్యామిలీ స్టార్ గా తండ్రి తో రెండు సినిమాలు చేసి అన్ని వర్గాల ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. చై కెరీర్ మొత్తాన్ని పరిశీలిస్తే నాగార్జున తరహాలోనే ముందుకు సాగుతున్నట్లు కనిపిస్తుంది.
ఎప్పటి నుంచో వారసత్వంగా వస్తోన్న అక్కినేని బ్రాండ్ ని మాత్రం అభిమానుల్లో బలంగానే వేసారు. దివంగత నటుడు నాగేశ్వరరావు..అపై నాగార్జున వేసిన లవర్ బోయ్ ఇమేజ్ ని చైతన్య కాపాడుకుంటూ వచ్చారు. అటుపై ఎంట్రీ ఇచ్చిన సిసింద్రీ అఖిల్ కూడా లవర్ బయ్ ఇమేజ్ ఉన్న సినిమాలే చేసాడు. యువతలో ఫాలోయింగ్ పెంచుకున్నాడు.
త్వరలో'ఏజెంట్' సినిమాతో తనలో యాక్షన్ స్టార్ ని బయటకు తీస్తున్నాడు. ఆ సినిమాలో యాక్షన్ స్టార్ ఎలా ఉంటాడు? అన్నది రిలీజ్ తర్వాత మాట్లాడుదాం. ఆ సంగతి పక్కనబెడితే అఖిల్ ఇంకా అన్ని జానర్లు టచ్ చేయలేదు. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ కి దగ్గరయ్యే సినిమాలేవి చేయలేదు. టాలీవుడ్ లో కమర్శియల్ స్టార్ నిలబడాలంటే అన్ని వర్గాలకు రీచ్ తప్పనిసరి.
అఖిల్ సోలోగా అయితే ఆరకమైన ప్రయత్నాలు దూరంగా ఉండే అవకాశం ఉంది. ట్రెండ్ కి తగ్గట్టు కథల్ని ఎంపిక చేసుకుంటూ సినిమాలు చేస్తున్నాడు. ఆ రకంగా అఖిల్ ఫ్యామిలీ ఆడియన్స్ కి దూరమవుతున్నాడు. సరిగ్గా ఈ పాంటింట్ ని బేస్ చేసుకునే శ్రీకాంత్ అడ్డాల నాగార్జున ని కలిసి ఓ లైన్ వినిపించినట్లు సమాచారం . అయితే ఇదే కథని నాగ్ మల్టీస్టారర్ గా మార్చమని సలహా ఇచ్చారుట.
నాగ చైతన్య-అఖిల్ ఇమేజ్ ని దృష్టిలో పెట్టకుని కథని మల్టీస్టారర్ మౌల్డ్ చేయమని సూచించారుట. ఇద్దరితో మంచి ఫ్యామిలీ ఎంటర్ టైననర్ అయితే బాగుంటుందని భావించిన శ్రీకాంత్ ఇప్పుడు మల్టీస్టారర్ దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలిస్తోంది.ప్రస్తుతం శ్రీకాంత్ అదే పనిలో బిజీ అయినట్లు లీకులందుతున్నాయి. మరి ఇందులో నిజమెంత? అన్నది తెలియాల్సి ఉంది.
టాలీవుడ్ లో మర్చిపోయిన మల్టీస్టారర్ ట్రెండ్ మళ్లీ మొదలు పెట్టింది శ్రీకాంత్ అడ్డాలనే. 'సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు' సినిమా కోసం వెంకటేష్-మహేష్ బాబుల్ని ఒకేతాటిపైకి తీసుకొచ్చి ఆ సినిమా తెరకెక్కించి హిట్ అందుకున్నారు. ఆ తర్వాత ఎంతో మంది దర్శకులు ఆయన స్ఫూర్తిగా మల్టీస్టారర్ చిత్రాలు తెరకెక్కించారు. శ్రీకాంత్ గతేడాది రిలీజ్ చేసిన 'నారప్ప'తో మళ్లీ ఫాంలోకి వచ్చిన సంగతి తెలిసిందే.