మిల్కీ బ్యూటీ తమన్నా ఈ మధ్య కాలంలో స్టార్ హీరోల సినిమాల్లో చాలా తక్కువ కనిపిస్తోంది. సినిమాల్లో ఆఫర్లు తగ్గడంతో సిరీస్ లను మరియు మ్యూజిక్ ఆల్బమ్స్ ను కూడా చేస్తున్న విషయం తెల్సిందే. సినిమాల్లో ఆఫర్లు తక్కువయినా కూడా ఈ అమ్మడు లేడీ ఓరియంటెడ్ సినిమాలకు ఎక్కువ ఆసక్తి చూపించలేదు. సౌత్ లో ఈ అమ్మడితో ఒక లేడీ ఓరియంటెడ్ సినిమాను చేయాలని ప్రముఖ నిర్మాత భావించాడట.
లేడీ ఓరియెంటెడ్ సినిమాను చేసేందుకు గాను ఈ అమ్మడిని సంప్రదించిన నిర్మాతకు షాక్ ఇచ్చిందట. ఏకంగా మూడున్నర కోట్ల రెమ్యూనరేషన్ ను డిమాండ్ చేయడంతో షాక్ అయ్యాడట.
ఈ అమ్మడికి కోటి రూపాయల రెమ్యూనరేషన్ ఇచ్చే పరిస్థితి లేకున్నా లేడీ ఓరియంటెడ్ మూవీ అనగానే మూడున్నర కోట్లు డిమాండ్ చేసిందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ప్రస్తుతం తమన్నా సినీ కెరీర్ ఆశాజనకంగా లేదు. అయినా కూడా ఈ స్థాయిలో రెమ్యూనరేషన్ ను డిమాండ్ చేయడం విడ్డూరంగా ఉందని సదరు నిర్మాత సన్నిహితుల వద్ద అంటున్నాడట.
మరీ ఈ స్థాయి రెమ్యూనరేషన్ ను డిమాండ్ చేసిన ముద్దుగుమ్మ తమన్నా ను కాకుండా మరో హీరోయిన్ తో నిర్మాత ఆ లేడీ ఓరియంటెడ్ సినిమా ను ప్లాన్ చేస్తున్నాడట.
హిందీ లో కూడా మిల్కీ బ్యూటీ కి ఆఫర్లు పెద్దగా రావడం లేదు. అయినా కూడా ఇండస్ట్రీలో ఈ అమ్మడి ప్రయత్నాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈమధ్య కాలంలో అందాల ఆరబోతతో ఫిల్మ్ మేకర్స్ దృష్టిని ఆకర్షిస్తోంది. మళ్లీ స్టార్ హీరోల సినిమాల్లో కమర్షియల్ రోల్స్ పోషించాలని తమన్నా ఆశ పడుతున్నట్లు తెలుస్తోంది. అందుకే లేడీ ఓరియంటెడ్ సినిమాలకు కాస్త ఎక్కువ డిమాండ్ చేస్తుందనే వార్తలు వస్తున్నాయి .
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.