అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన పుష్ప సినిమా గత ఏడాది డిసెంబర్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక నేడు అదే సినిమాను రష్యా లో రష్యన్ లాంగ్వేజ్ లో విడుదల చేయడం జరిగింది. పుష్ప రష్యన్ వర్షన్ కు ఏకంగా 5 నుండి 6 కోట్ల రూపాయలను ఖర్చు చేసి పబ్లిసిటీ చేశారనే టాక్ మైత్రి మూవీ మేకర్స్ నుండి అందుతోంది.
ఒక స్టార్ హీరో సినిమా పబ్లిసిటీ కి అంత ఖర్చు పెట్టడం ఈ మధ్య కాలంలో చాలా కామన్ విషయం. కానీ రష్యన్ లాంగ్వేజ్ లో మన ఇండియన్ సినిమాలు పెద్దగా ఆడటం కష్టం. పైగా అక్కడ ఇప్పటి వరకు తెలుగు సినిమాలు ఆడిందే లేదు. అయినా కూడా ఈ సినిమా ను అక్కడ భారీ ఎత్తున పబ్లిసిటీ చేసి విడుదల చేయడం విడ్డూరంగా ఉంది అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.
పుష్ప సినిమా దాదాపుగా నాలుగు వందల కోట్ల వసూళ్లను గత ఏడాది రాబట్టిన విషయం తెల్సిందే. మైత్రి మూవీ మేకర్స్ వారు ఈ సినిమా తో భారీ లాభాలను దక్కించుకున్నారు. కనుక పుష్ప ను రష్యన్ లాంగ్వేజ్ లో భారీగా ప్రమోట్ చేసి విడుదల చేస్తే దక్కితే భారీగా లాభాలు వస్తాయి.. లేదంటే కనీసం ఖర్చు పెట్టిన వరకు అయినా వెనక్కి రావడం ఖాయం అనుకున్నారట.
పుష్ప 2 ను భారీ ఎత్తున విడుదల చేయాలనే ఉద్దేశ్యంతో పుష్ప ను రష్యాలో ఇప్పటి నుండే ప్రమోట్ చేయాలని కూడా మైత్రి మూవీ వారు కాస్త ఎక్కువ ఖర్చు చేయించారని తెలుస్తోంది. హీరో హీరోయిన్ దర్శకుడు నిర్మాత మరియు సంగీత దర్శకుడు ఇంకా హెల్పింగ్ టీమ్ మొత్తంగా చాలా మంది రష్యాకు వెళ్లారు. కనుక అక్కడ ఖర్చులు కాస్త ఎక్కువగా అవుతున్నాయట.
రష్యాలో కనీసం రెండు నుండి మూడు కోట్ల రూపాయలు వసూళ్లు సాధ్యం అయినా కూడా పుష్ప గొప్ప విషయం సాధించినట్లే అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. రష్యా లో పుష్ప పరిస్థితి ఏంటీ అనేది రెండు మూడు రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.