వనితా విజయ్ కుమార్... ఈ పేరు నెటీజన్స్ కు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఈమె పేరు చెప్పిన వెంటనే మూడు పెళ్ళిలు గుర్తుకు వస్తాయాయి. పెళ్లి ల మీద పెళ్ళిలు చేసుకున్న ఈమె ఇటీవల మూడవ భర్తకు కూడా దూరం అయ్యింది. కొన్నాళ్ల క్రితం తాను సింగిల్ గా ఉన్నట్లుగా ఆమె ప్రకటించింది. మళ్ళీ ఆమె పెళ్లి చేసుకోబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.
ఈ వివాదాస్పద నటి నాల్గవ పెళ్లి విషయం ప్రస్తుతం నెట్టింట చర్చనీయాంశంగా మారింది. పెళ్లి విషయమై వనిత ఇటీవల స్పందించింది. ఈ నటి తనకు మరో పెళ్లి విషయమై ఆసక్తి లేదని క్లారిటీ ఇచ్చేసింది. ప్రస్తుతం తాను సింగిల్ గానే ఉన్నాను అంటూ ప్రకటించింది. భవిష్యత్తులో కూడా నేను సోలోగానే ఉంటాను అంది. నేను ఎవరికి కూడా సమస్య గా లేను.
నా జీవితాన్ని నేను కొనసాగిస్తున్నాను. అయిన కొందరు నా గురించి తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ప్రతి ఒక్కరికి ఎదో ఒక సమస్య ఉంటుంది. ఇప్పుడు నాకు కూడా చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి. నా గురించి ఆలోచించడం వదిలేసి మీ సొంత జీవితం ను గురించి ఆలోచించండి. నా పెళ్లి గురించి మీరు ఆలోచించి సమయంను వృధా చేసుకోవద్దు అంటూ డైరెక్ట్ గా కౌంటర్ వేసింది. మొత్తానికి మరో పెళ్లి అవకాశం లేదు అంటూ క్లారిటీ ఇచ్చేసింది.