గుండెజారి గల్లంతయ్యిందే అని పవన్ కళ్యాణ్ పాటతో చెబితే నితిన్ ఒక సినిమాతో చెప్పాడు. మొత్తానికి ఆ సినిమాల్లో కథానాయకులు ప్రేమలో మునిగి తేలి గుండె ఎలా జారిందో చెప్పారు. కానీ ఇప్పుడు ఓ ముద్దుగుమ్మ కుర్రకారు గుండెలను చాలా డిఫెరెంట్ గా జారేలా చేస్తోంది. ఆమె ఎవరో కాదు గుండెజారి గల్లంతయ్యిందే సినిమాలో కనిపించిన ఇషా తల్వార్. కెరీర్ లో ఎప్పుడు లేని విధంగా అమ్మడు ఈ మధ్య ఆరబోస్తోన్న అందాలు చాలా షాక్ ఇస్తున్నాయి.
ఎక్కువగా ఫొటో షూట్స్ తో రచ్చ చేస్తోంది. రీసెంట్ గా అమ్మడు ఓ హాలీవుడ్ కెమెరామెన్ నిర్వహించిన ఫొటో షట్ లో పాల్గొంది. గావిన్ అనే ఆ టెక్నీషియన్ ఈషా అందాలను చాలా కొత్తగా ప్రజెంట్ చేశాడు. మొంనుమతి వరకు ఓ లిమిట్ లో కనిపించిన ఈ బ్యూటీ ఇప్పుడు అన్ లిమిటెడ్ అందాలు అనే రేంజ్ లో పోజులు ఇస్తోంది. ముఖ్యంగా కొన్ని కాస్ట్యూమ్ లో ఈషా నాజూకు నడుము అందాలు చాలా సెక్సీగా కనిపిస్తున్నాయి.
అంతే కాకుండా క్లివేజ్ షో కుడా గట్టిగానే ఇచ్చింది. గత కొన్ని రోజులుగా ఇషా ఇలాంటి పోజులు ఎన్ని ఇస్తున్నప్పటికీ నెటిజన్స్ కి ఏ మాత్రం బోర్ కొట్టడం లేదు. అంతే కాకుండా ప్రతి ఫ్రెమ్ లో ఈ బ్యూటీ చాలా అందంగా ఉందని చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు. ఇలానే కొనసాగితే ఈషా అందాల కోసం కొన్ని స్పెషల్ ఆఫర్స్ పరిగెత్తుకుంటూ వస్తాయని చెప్పవచ్చు. ప్రస్తుతం ఈషా మళయాలంలో మూడు సినిమాలను చేస్తోంది.