తెలుగు సినిమా సెలబ్రిటీల్లో చాలా జంటలు ఉన్నప్పటికీ.. కొందరు మాత్రం ఎప్పటికీ స్పెషల్ గా కనిపిస్తుంటారు. అలాంటి వారిలో బన్నీ-స్నేహ పెయిర్ ఫస్ట్ లైన్లో ఉంటుంది. ఇక, ఫ్యామిలీకి టైం కేటాయించే వారిలోనూ అల్లు అర్జున్ ముందే ఉంటాడు. ఏ మాత్రం ఛాన్స్ దొరికినా.. కుటుంబంతో టూర్లకు వెళ్తూ.. వాళ్లతో సందడి చేస్తుంటాడు.
ఇక, ఈ ఫ్యామిలీ సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. కెరీర్, పర్సనల్ లైఫ్ కు సంబంధించిన విషయాలను ట్విటర్, ఇన్ స్టా వేదికగా అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. ఫొటోలతోపాటు, వీడియోలు కూడా షేర్ చేస్తూ ఆనందిస్తుంటారు.
తాజాగా.. ఓ ఫొటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అల్లు అర్జున్, స్నేహతోపాటు పిల్లలు అయాన్, అర్హ కూడా ఇందులో నవ్వులు చిందిస్తున్నారు. ఈ ఫొటోను ఇన్ స్టాలో షేర్ చేసిన పింక్ విల్లా.. ‘ఫ్యామిలీ సెల్ఫీ టైమ్’ అని క్యాప్షన్ ఇచ్చింది. ఈ ఫొటో చూసిన ఫ్యాన్స్ కామెంట్ల మీద కామెంట్లు చేస్తున్నారు. ఎంజాయ్ ఆల్వేస్ అని ఆకాంక్షిస్తున్నారు.