ముడి పెట్టి చూస్తారు. కింగ్ ఖాన్ షారూక్ ఖాన్ ఇప్పుడు విమర్శలు తీవ్రంగా ఎదుర్కుంటున్నాడు. తన తాజా చిత్రం ‘జబ్ హ్యారి మెట్ సెజల్’ సినిమా ఎవరు ఊహించని విదంగా ఫ్లాప్ కావడంతో ఇప్పుడు పూర్తిగా విమర్శలు ఊబిలో కూరుకుపోయాడు.
కొన్ని రోజులు కిందట ఒక మీడియా ఇంటర్వ్యూ లో నా కూతురుని ఎవరైనా ముద్దు పెట్టుకుంటే వాడి పెదాలును చీరేస్తాను అని చెప్పాడు. షారూక్ ఖాన్ కూతురు సుహాన నటి అవ్వాలి అనుకుంటున్న సంగతి తెలిసిందే. అయితే ఈ మాట సినిమా ముద్దును ఉద్దేశించి అన్నడా లేక రియల్ లైఫ్ లో బోయ్ ఫ్రెండ్ ముద్దు గురించి అన్నాడో తెలియదు. కాని ఏమైనా తన కూతురు విషయంలో మాత్రం షారూక్ చాల జాగ్రతలు తీసుకుంటున్నాడు. నువ్వే నువ్వే సినిమాలో ప్రకాష్ రాజ్ లాగా ఉంటున్నాడు అని తెలుస్తుంది. అయితే తండ్రిగా ఇక్కడ షారూక్ ని ఎవరు ఏమి అనటం లేదు కాని కాకపోతే 51 ఏళ్ళు ఉన్న షారూక్ తన కన్నా బాగ చిన్నదైన 29 ఏళ్ళ అనుష్క ను ఎలా ముద్దు పెట్టుకున్నాడు అని అడుగుతున్నారు జనాలు.
జబ్ హ్యారి మెట్ సెజల్ సినిమా క్లైమాక్స్ సీన్ లో అనుష్క తో ఒక లిప్ లాక్ ఉంటుంది. ఈ సీన్ చూడటానికి అంతా రొమాంటిక్ గా లేకపోయినా ఏదో పాత క్రేజ్ వలన నడిచిపోయింది. ప్రేమ కథలు రారాజు అని పిలవబడుతున్న షారూక్ నిజానికి అంతా రొమాంటిక్ గా ఏమి నటించలేదు అని కూడా కొంతమంది విమర్శలు చేస్తున్నారు. ఈ వయసులో అతను ముద్దులు పెట్టవచ్చు కాని హీరోయిన్ అవ్వబోతున్న తన కూతురు దగ్గరకు వచ్చేసరికి ఎందుకు అలా ఆలోచిస్తున్నాడు అని కొంతమంది ప్రశ్నిస్తున్నారు.