ఎన్టీఆర్ స్టామినాను నిరూపిస్తున్న జనతా!

Update: 2016-09-06 14:13 GMT
ఎన్టీఆర్ తాజా చిత్రం జనతా గ్యారేజ్ విడుదలయిన రోజునుంచీ తన ప్రభంజనాన్ని కొనసాగిస్తూనే ఉంది. అనుకోకుండా వచ్చిన వర్షాలు - దేశ వ్యాప్తంగా బందులు - మరోపక్క నెగిటివ్ రివ్యూలు ఇవేమీ అడ్డుకోలేకపోయాయి ఎన్టీఆర్ ప్రభంజనాన్ని. నాన్ బాహుబలి సినిమాల చరిత్రలో కేవలం ఐదురోజుల్లోనే మొదటిస్థానాన్ని ఆక్రమించింది జనతా గ్యారేజి. ఈ సినిమాతో ఎన్టీఆర్ స్టామినా మరోసారి నిరూపితమైందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

ఇప్పటివరకూ ప్రపంచ వ్యాప్తంగా విడుదలయిన తెలుగు సినిమాలు తమ ఫస్ట్ వీక్ లేక మొదటి 7 రోజుల కలెక్షన్స్ వివరాలు ఈ విషయాన్ని చెప్పుతున్నాయి.

1. బాహుబలి 151 కోట్లు (తెలుగు - 107 కోట్లు)

2. జనతా గ్యారేజ్ (5 రోజులకు 57.5 కోట్లు)

3. శ్రీమంతుడు 57.73 కోట్లు (తెలుగు లో 57.28 కోట్లు)

4. అత్తారింటికి దారేది 47.27 కోట్లు

5. సర్ధార్ గబ్బర్ సింగ్ 46.94 కోట్లు (హిందీతో కలిపి)

6. సరైనోడు 45.21

7. నాన్నకు ప్రేమతో 44.2

8. S/o సత్యమూర్తి 36.9 కోట్లు

9. ఎవడు 36.77

10. గోవిందుడు అందరివాడేలే 35 కోట్లు

11. రుద్రాదేవి 35 కోట్లు (తెలుగు + మలయాళం + హిందీ) (తెలుగు 32.8)

12. బ్రూస్ లీ - ది ఫైటర్ 34.31 కోట్లు

13. టెంపర్ 34.34

14. అ..ఆ.. 34 కోట్లు1

15. సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు 33.5

16. రేసు గుర్రం 33.15

17. బ్రహ్మోత్సవం 33.11

18. గోపాల గోపాల  33

19. బాద్ షా 32.6

20. గబ్బర్ సింగ్ 32

21. ఆగడు 31.2

22. నాయక్ 29.5

23. రామయ్య వస్తావయ్యా 28.6

టాప్ ఏపీ / నైజాం మొదటి ఏడురోజులు / మొదటివారం షేర్స్.. కోట్లలో

1.బాహుబలి 61.35

2. జనతా గ్యారేజ్ (5 రోజులకు 41.48)

3. శ్రీమంతుడు 38.55

4. సర్ధార్ గబ్బర్ సింగ్ 36.51

5. సరైనోడు 34.88

6. అత్తారింటికి దారేది 34.67

7. ఎవడు 30.51

8. నాన్నకు ప్రేమతో 28.21

9. గోవిందుడు అందరివాడేలే 27.67

10. బ్రూస్ లీ - ది ఫైటర్ 26.96

11. S/o సత్యమూర్తి 26.38

12. గోపాల గోపాల 26.15

13. రుద్రమ దేవి 25.98

14. సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు 25.25

15. గబ్బర్ సింగ్ 25

16. రేస్ గుర్రం 24.55

17. టెంపర్ 24.52

18. బాద్ షా 24.5

19. నాయక్ 24.25

20. బ్రహ్మోత్సవం 23.49

21. రచ్చ 23.1

22. శంకర్ "ఐ" 23.1

23. బిజినెస్ మేన్ 23
Tags:    

Similar News