యంగ్ టైగర్ ఎన్టీఆర్ 29వ సినిమాగా టాలీవుడ్ జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో ఆర్ ఆర్ ఆర్ గా చేసిన విషయం తెల్సిందే. సంక్రాంతికి రాబోతున్న ఆర్ ఆర్ ఆర్ సినిమా తర్వాత ఎన్టీఆర్ సినిమా ఇప్పటికే కన్ఫర్మ్ అయ్యింది. ఎన్టీఆర్ 30వ సినిమా త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందబోతున్నట్లుగా గత ఏడాది ఆరంభంలో వార్తలు వచ్చాయి. అల వైకుంఠపురంలో సినిమా విడుదల అయిన కొన్ని వారాలకే ఎన్టీఆర్ 30 అధికారిక ప్రకటన వచ్చింది.
ఆ సమయంలో ఎన్టీఆర్ కు జోడీగా అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ ను త్రివిక్రమ్ పరిశీలిస్తున్నట్లుగా వార్తలు వచ్చాయి. ఆమెను సౌత్ కు ఎన్టీఆర్ సినిమాతోనే తీసుకు వచ్చేలా తీవ్ర ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ వార్తలు జోరుగా వచ్చాయి. అయితే కొన్ని కారణాల వల్ల త్రివిక్రమ్.. ఎన్టీఆర్ ల కాంబో ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయిన విషయం తెల్సిందే.
త్రివిక్రమ్ తో మూవీ క్యాన్సిల్ అవ్వడంతో వెంటనే కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటించేందుకు సిద్దం అవ్వడం.. అధికారిక ప్రకటన కూడా రావడం జరిగింది. ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో సినిమా ఇప్పటికే ప్రారంభం అవ్వాల్సి ఉన్నా కూడా కరోనా కారణంగా ఆలస్యం అయ్యింది.
ఎట్టకేలకు ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభించబోతున్నారు అనుకుంటున్న సమయంలో ఎన్టీఆర్ చేయి కి గాయం అయ్యింది. దాంతో షూటింగ్ ను మరి కొన్ని రోజులు వాయిదా వేయాల్సి వచ్చింది. ఈ సినిమా లో హీరోయిన్ ఎవరు అనే విషయ మై చాలా రోజులుగా మీడియాలో చర్చ జరుగుతూనే ఉంది. తాజాగా మరోసారి జాన్వీ కపూర్ పేరు పరిశీలనకు వచ్చిందని ప్రచారం మొదలైంది.
గతంలో ఎన్టీఆర్ కు జోడీగా జాన్వీ కపూర్ ను పరిశీలిస్తున్నట్లుగా వార్తలు వచ్చాయి. ఇప్పుడు మళ్లీ అవే పుకార్లు సోషల్ మీడియాలో షికార్లు చేస్తున్నాయి. ఎన్టీఆర్ 30 లో హీరోయిన్ గా శ్రీలీల అంటూ వార్తలు వచ్చాయి. కాని ఇప్పుడు జాన్వీ కపూర్ కోసం నిర్మాతలు సంప్రదింపులు జరుపుతున్నారనే వార్తలు వచ్చాయి.
ఎన్టీఆర్ కోసం జాన్వీ కపూర్ ను ఎంపిక చేయాలని మేకర్స్ బలంగా కోరుకోవడం జరిగిందని.. కాస్త ఆలస్యం అయినా జాన్వీ కపూర్ తెలుగు లో ఎన్టీఆర్ తోనే ఎంట్రీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు. పాత పుకార్లే మళ్లీ వస్తున్న నేపథ్యంలో ఈసారి అభిమానులు నమ్మకంతో వెయిట్ చేస్తున్నారు. ఇప్పటి వరకు జాన్వీ కపూర్ ఒక్క సినిమా కూడా చేయకున్నా కూడా తల్లి ఇక్కడ స్టార్ అవ్వడం వల్ల ఆమెకు విపరీతమైన క్రేజ్ ఇక్కడ ఉన్న విషయం తెల్సిందే.