మ్యాడమ్ జీ మ్యాడమ్ జీ.. జాన్వీ జీ జాన్వీజీ.. ప్లీజ్ ప్లీజ్.. కొంచెం ఆగరా.. మాకోసం ఒక ఫోజ్ కొట్టరా?.. ఇదీ బాలీవుడ్ మీడియా హంగామా. అయితే మీడియా ఎంతగా ఎగబడితే అంతగా క్రేజు ఫీలైంది జాన్వీ కపూర్. అసలే పిక్కల పైకి ఫ్రాకు తేలిపోతుంటే దానిని కవర్ చేసుకునేందుకు సర్దుకునేందుకు నానా తంటాలు పడింది.
ఇక ఈ సీన్ లో జాన్వీ ధరించిన ఆ బ్లాక్ కలర్ ఫ్రాక్ మతి చెడగొట్టింది. అసలు ఒంటిని అతుక్కుపోయి జాన్వీ ఎత్తులన్నిటినీ అది ఎంతగా ఎలివేట్ చేస్తోందంటే.. అమ్మడు ఓవైపు ఆ డ్రెస్ లో అసౌకర్యంగా ఉన్నట్టే ఫీలైంది.
తననే వెంబడిస్తున్న కెమెరా కళ్ల నుంచి తప్పించుకోలేక కాస్త అసౌకర్యంగా అక్కడికక్కడే రెండు రౌండ్లు తిరిగింది. చివరికి కార్ డోర్ తెరుచుకుని హమ్మయ్య అనుకుంది.
వీపు భాగంలో చీలిక.. పైగా పిరుదుల మీదుగా థై సొగసుల మీదుగా పైకి తేలిపోతూ ఆ బ్లాక్ ఫ్రాక్ మతులు చెడగొట్టింది. జాన్వీని ఈ లుక్ లో చూశాక ఇక కంటికి కునుకు కరువేననడంలో ఎలాంటి సందేహం లేదు. అందుకే జాన్వీ కార్ లో వెళుతూ సారీ జీ! అంటూ ఫోటోగ్రాఫర్లకు బిస్కెట్ వేసింది మరి.
ఇదంతా హిందీ పరిశ్రమలో ఒక ఎత్తుగడ. తమను తాము కథానాయికలు స్ట్రీమ్ లైన్ లో ఉంచాలంటే ఆమాత్రం హంగామా చేయాల్సిందే. కెరీర్ ఆరంభం నుంచి జాన్వీ యూత్ అటెన్షన్ ని తనవైపు తిప్పేసుకుంటూ హడావుడి చేస్తున్న సంగతి తెలిసినదే.
త్వరలోనే తెలుగు కుర్రకారుకు కూడా ఉంటుంది ట్రీట్. అది మహేష్ తోనా.. చరణ్ తోనా లేక బన్నీ.. దేవరకొండలాంటి హీరోలతోనా? అన్నది చూడాలి.
Full View