వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ అనూహ్యమైన వివాదంలో చిక్కుకున్నారు! సహజంగా తన బహిర్గతమైన చర్యలతో తనంత తాను ఇష్టంగా వివాదంలో పడే వర్మ..ఇప్పుడు `అంతర్గత` చర్యలతో రచ్చకెక్కారు!సంచలనాలకి కేంద్ర బిందువుగా ఉండే రామ్ గోపాల్ వర్మపై అతని దగ్గర పనిచేసిన రచయిత పి.జయ కుమార్ సంచలన ఆరోపణలు చేశాడు. తన స్ర్కిప్ట్ను కాపీ కొట్టి వర్మ ‘గాడ్ సెక్స్ అండ్ ట్రూత్’ షార్ట్ ఫిల్మ్ తీశారని ఆరోపిస్తూ జయకుమార్ ఇప్పటికే కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే.
అయితే వర్మ కేవలం కాపీ క్యాట్ మాత్రమే కాదని...అంతేకాదు అతనిలో మరో మనిషి ఉన్నాడని జయకుమార్ ఆరోపించారు. `విజయవంతమైన వ్యక్తులతో వర్క్ చేస్తూ ఫ్యూచర్ బాగుంటుందని ఆశించడం సహజం. అలానే నేను వర్మతో పనిచేశా. ఆయనలో స్వలింగ సంపర్క స్వభావం ఉందని ఎప్పుడు చెప్పాలనుకోలేదు. కాని ఇప్పుడు టైం వచ్చింది. హాలీవుడ్ నిర్మాత హార్వే వీన్ స్టీన్ పై మీ టూ ఉద్యమం ద్వారా ఆయన లైంగిక వేధింపుల ఆరోపణలు ఎలా బయటపెట్టారో, అదే మాదిరిగా ఎందరో కళాకారులని - రచయితలని వేధించిన వర్మ లైంగిక వేధింపులకి సంబంధించి మీ టూ ఆర్జీవి పేరుతో తలపెట్టిన క్యాంపెయిన్ లో పాల్గొనాలి` అని జయకుమార్ ప్రకటించాడు.
అయితే జయకుమార్ ఆరోపణలు వైరల్ అయిన నేపథ్యంలో ఆరోపణలపై వర్మ స్పందించాడు. `‘గాడ్ సెక్స్ అండ్ ట్రూత్’ కథ నాదే. నేను జయకుమార్ స్క్రిప్ట్ హ్యక్ చేసాననడంలో నిజం లేదు. మా ఆఫీసులో దొంగతనం చేస్తూ జయకుమార్ పలు సార్లు జయకుమార్ పట్టుబడ్డాడు. అంటూ వర్మ ఓ ప్రకటన ద్వారా తెలియజేశారు. కాగా, వర్మ జీఎస్టీ ఇంకెన్ని మలుపులో తిరుగుతుందో అని చర్చ జరుగుతోంది.