ఓవైపు ముంబై నగరం తుఫాన్ లో చిక్కుకుని అల్లాడింది. మరోవైపు అంత తుఫాన్ లోనూ జాన్వీ `ధడక్` రిలీజై వసూళ్ల సునామీ సృష్టించింది. అంతకుమించి జాన్వీ అందం - అద్భుత నటనాభినయం కుర్రాళ్ల గుండెల్ని పెనువిలయంలా చుట్టేశాయి. ప్రస్తుతం ఉత్తరాది కుర్రకారు జాన్వీ కలవరంలో మునిగిపోయారు.
జాన్వీ తన తొలి చిత్ర కథానాయకుడు ఇషాన్ ఖత్తర్ తో ప్రేమలో ఉందని - అతడితో షికార్లు చేస్తోందని ప్రచారం సాగుతోంది. ఆ ప్రేమ మాట ఎలా ఉన్నా.. ఈ అమ్మడు నిరంతరం షాపింగులు - పార్టీలు అంటూ షికార్లు చేసేప్పుడు ముంబై వీధుల్లో యువత పిచ్చెక్కిపోతున్నారు. మొన్నటికి మొన్న సిస్టర్ ఖుషీతో కలిసి లాక్మే ఫ్యాషన్ వీక్ లో జాన్వీ సందడి చేసింది. ఖుషీ క్యాట్ వాక్ చేయకపోయినా.. జాన్వీ మాత్రం ర్యాంప్ ని రఫ్ఫాడించేసింది. ఆ ఎపిసోడ్ ని మరవక ముందే.. ముంబై వీధుల్లో వేరొక కొత్త ఎపిసోడ్.
ఈసారి వన్ + వన్ ఆఫర్ లా ఇదిగో ఇలా గారాల చెల్లాయి ఖుషీ కపూర్ తో కలిసి జాన్వీ షికార్ కి వెళ్లడం కుర్రకారు గుండెల్లో మంటలు పుట్టించింది. ముంబైలోని ఓ పేవ్ మెంట్ పై ఇద్దరూ నడిచి వెళ్లేప్పుడు ఖుషీ ఇలా తన హైహీల్స్ ని చేతిలోకి తీసుకుని పాదాలకు ఆచ్ఛాదన అన్నదే లేకుండా నడిచేస్తోంది. ఆ పక్కనే చెల్లాయి.. చేతిని పట్టుకుని జాన్వీ కూడా నడకలు సాగిస్తోంది. ఆ దృశ్యం వీక్షకుల కన్ను కుట్టేసేలానే ఉంది. పిక్కలపైకి పొట్టి నిక్కరులో జాన్వీ వేడెక్కిస్తుంటే, ఆ పక్కనే ఖుషీ టాప్ టు బాటమ్ కవర్ చేసే డిజైనర్ వేర్ లో కనిపించింది. జాన్వీ వ్యవహారంతో.. ఇలా అయితే ముంబై గయ్స్ కి కునుకుపట్టడమెలా? కష్టమే కదా! అన్న చర్చ సాగింది.