సంక్రాంతి సీజన్ కి నందమూరి వంశం మధ్య వార్ తప్పదనే వార్తలు హల్ చల్ చేశాయి ఇన్నాళ్లూ. జనవరి 8న సుకుమార్ డైరెక్షన్ లో ఎన్టీఆర్ నటించిన నాన్నకు ప్రేమతో రిలీజ్ కావాల్సి ఉండగా.. సంక్రాంతి రోజున అంటే జనవరి 14న బాలకృష్ణ డిక్టేటర్ ని కూడా షెడ్యూల్ చేశారు. ఎవరికి వారు తమ మూవీ ఖచ్చితంగా రిలీజ్ అవుతుందని చెప్పడంతో... నందమూరి వారసుల యుద్ధం తప్పదనే అనిపించింది.
ఇప్పుడు సిట్యుయేషన్ లో ఛేంజ్ కనిపిస్తోంది. రీసెంట్ గా ఓ మీడియేటర్ యంగ్ టైగర్ ని కలిసి పరిస్థితి వివరించాడట. దీంతో బాబాయ్ సినిమా ఖచ్చితంగా వస్తే.. వెనక్కు తగ్గడానికి అబ్జెక్షన్ లేదని చెప్పాడట జూనియర్ ఎన్టీఆర్. ఈ నందమూరి అందగాడు వెనక్కి తగ్గడానికి కారణం లేకపోలేదు. నాన్నకు ప్రేమతో చిత్రానికి డైరెక్టర్ సుకుమార్ ఇప్పటికే నిర్మాతలతో బాగా ఖర్చుపెట్టించాడు. ఈ మొత్తం రికవర్ కావాలంటే ఖచ్చితంగా 2వారాల సమయం అవసరం.
నిజానికి సంక్రాంతి లాంటి పెద్ద పండక్కి.. 2 సినిమాలను బేర్ చేసే కెపాసిటీ ఉంటుంది. కానీ వీరిద్దరూ నందమూరి హీరోలే కావడమే అసలు సమస్య. అందుకే యుద్ధాల్లాంటివి ఏవీ లేవని, నిర్మాత సేఫ్టీ ముఖ్యం అంటున్నాడట ఎన్టీఆర్. ఎనీవే.. యంగ్ టైగర్ ఆలోచ అభినందించదగ్గదే.