రిలీజ్ కి ముందు ఉన్న క్రేజ్.. ఆయా స్టార్ హీరోలపై ఫ్యాన్స్ లో ఉండే ఆరాధనను అంత తేలిగ్గా తీసి పడేయలేం. కంటెంట్ ఎలా ఉన్నా పిచ్చపిచ్చగా కలెక్షన్స్ రాబట్టేసే సినిమాలు కొన్ని ఉంటాయి. ముఖ్యంగా సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాల్లో ఇలాంటివి కనిపిస్తాయి.
రజినీ నటించగా చివరగా రిలీజ్ అయిన లింగాకు 150 కోట్లు రావడం అంటే.. అంతా రజినీకాంత్ మాయే. ఇందులో పిసరంత కూడా ఆకట్టుకునే కంటెంట్ ఉండదు. ఆ తర్వాత కట్టిపడేసే కాన్సెప్ట్ కంటెంట్ తో వచ్చిన బాహుబలి 300 కోట్లకు పైగా షేర్ రాబట్టేశాడు. నిజానికి బాహుబలికి సంబంధించిన ప్రతీ న్యూస్ హాట్ టాపిక్. జూలై 22న బాహుబలి ది బిగినింగ్ చైనీస్ వెర్షన్.. ఏకంగా 6,500 థియేటర్లలో అక్కడ విడుదలవుతోంది. కొన్ని రోజుల వరకూ దీనికి గురించి బాగానే ఫాలో అప్ నడిచేది.
చైనా ప్రజలు మన బాహుబలిని ఎలా రిసివ్ చేసుకుంటారా అనే ఆసక్తి ఉండేది. కానీ 2-3 రోజులు ఇండియా మొత్తాన్ని కబాలి కమ్మేశాడు. ఎక్కడా బాహుబలికి సంబంధించిన అప్ డేట్ పడ్డం లేదు. అంతా రజినీకాంత్ చేస్తున్న మాయే. ఇండియన్ ఫిలిం హిస్టరీలో రాయదగ్గ బాహుబలి కూడా.. కబాలి ముందు చిన్నబోయినట్లుగా అనిపించడం లేదూ.