ఈ జెనరేషన్లో ఒక హీరోయిన్ కెరీర్ మహా అంటే ఐదేళ్ళు సాగడం గొప్ప. మరి అలాంటి పరిస్థితిలో కాజల్ అగర్వాల్ పదిహేనేళ్ళుగా హీరోయిన్ గా కొనసాగుతుందంటే మనం కాజల్ గొప్పదనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికీ క్రేజీ ప్రాజెక్టులలో నటిస్తూ కాజల్ అందరినీ సర్ ప్రైజ్ చేస్తోంది. జస్ట్ నటన.. సినిమాలు అంటే కాజల్ ఇంతకాలం కొనసాగగలిగి ఉండేది కాదేమో. హాట్ ఫోటో షూట్లు చేస్తూ.. సోషల్ మీడియాలో అభిమానులతో నిత్యం టచ్ లో ఉంటూ ఈ కొత్త హీరోయిన్లకు పోటీ ఇస్తోంది. అందుకే కాజల్ కు ట్విట్టర్ లో 2.64 మిలియన్ ఫాలోయర్లు ఉన్నారు. ఇన్స్టాగ్రామ్ లో 10 మిలియన్ ఫాలోయర్లు ఉన్నారు.
ఆ ఫాలోయర్ల కోసం తాజాగా ఒక ఫోటో షూట్ చేసి ఆ ఫోటోలను షేర్ చేసింది. గ్రీన్ కలర్ ఆఫ్ షోల్డర్ గౌన్ ధరించి ఒక పొడవాటి చెక్క స్టూల్ పై కూర్చున్నట్టుగా నిలబడింది. థై స్లిట్ గౌన్ అందాలను ఇనుమడింపజేసేలా ఎడమ కాలుని కొంచెం పైకెత్తి స్టూలు పై పెట్టడంతో కాజల్ కాళ్ళ అందాలు నెటిజనులకు కనువిందు చేస్తున్నాయి. లూజ్ హెయిర్.. అతి తక్కువ మేకప్ తో ఒక గ్లామర్ దివాలాగా నిలబడింది. డిమ్ లైట్ ఉండడంతో అందాల వెన్నెల వెదజల్లుతున్న చల్లని చందమామలా కనిపిస్తోంది. ఫోటో థీమ్ గ్రీన్ కావడంతో ప్రకృతికి ప్రతీకలా ఉంది.
ఈ ఫోటో బాలీవుడ్ బ్యూటీ ఎల్లి అవ్రామ్ కు కూడా నచ్చింది. అందుకే సంతోషంతో ఒక లైక్ వేసుకుంది. ఇక నెటిజనులు కూడా రెచ్చిపోయి కామెంట్లు పెట్టారు. "హాట్ + క్యూట్" అంటూ ఒకరు కాంప్లిమెంట్ ఇస్తే మరొకరు కామెంట్ చేశారు. "ఈరోజు మమ్మల్ని నిద్రపోనివ్వవా?" అని మరో నెటిజన్ పరాకు ప్రదర్శిస్తే.. ఇంకో నెటిజన్ "ప్లీజ్ కాల్విన్ క్లెయిన్" అన్నాడు. లాస్ట్ కామెంట్ అర్థం అయింది కదా.. దిశా పతానిలాగా అంతః సౌందర్యాన్ని చూపించమని కాజల్ ను వేడుకుంటున్నాడు! ఇక కాజల్ సినిమాల విషయానికి వస్తే.. శర్వానంద్ - సుధీర్ వర్మ సినిమాలో యాక్ట్ చేస్తోంది. తమిళంలో 'ప్యారిస్ ప్యారిస్'..'కోమలి' సినిమాల్లో నటిస్తోంది. కమల్ హాసన్ 'ఇండియన్ 2' లో కూడా కాజల్ అగర్వాల్ హీరోయిన్.