కథ డిమాండ్ చేస్తే హీరోయిన్స్ విషయంలో అస్సలు తగ్గకూడదు అని దర్శకుడు హీరో చాలా చర్చలు జరుపుతుంటారు. ఒక్క హీరోకి కథను బట్టి ఎంత మంది హీరోయిన్స్ అయిన సెట్ చేయవచ్చు. ప్రస్తుతం శర్వానంద్ దర్శకుడు సుధీర్ వర్మ కూడా అదే తరహాలో ఆలోచిస్తున్నారు. రీసెంట్ గా మహానుభావుడు సినిమాతో మంచి హిట్ అందుకున్న శర్వా కొంచెం రూట్ మార్చాడు. నెక్స్ట్ సినిమా చాలా డిఫెరెంట్ గా ఉండాలని ప్రయత్నాలు చేస్తున్నాడు. సుధీర్ వర్మ తో ఒక మాఫియా తరహాలో ఉండే కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే.
ఆ కథలో శర్వానంద్ గ్యాంగ్ స్టర్ కనిపించబోతున్నాడు. అయితే సినిమాలో సీనియర్ హీరోయిన్ కాజల్ ను మెయిన్ లీడ్ కోసం తీసుకున్న సంగతి తెలిసిందే. ఇక కథలో మరొక ఇంపార్టెంట్ రోల్ ఉందట. ఆ పాత్ర సినిమా కథను మలుపు తిప్పనుందని ఒక మంచి నటిని సెలెక్ట్ చేయాలని దర్శకుడు చాలా కాలం నుంచి ఆలోచిస్తున్నాడు. ఇక ఇటీవల నిత్యా మీనన్ ని ఫైనల్ చేయాలని అనుకున్నారు. కానీ నిత్యా మీనన్ రెమ్యునరేషన్ ఇప్పుడు కొంచెం హై రేంజ్ లో ఉంది. సో ఆమె ఎక్కువ అడగడంతో దర్శక నిర్మాతలు వేరే హీరోయిన్ ని వెతికే పనిలో పడ్డారు.
ప్రస్తుతం ఈ పాత్రకు తాప్సి పేరు చిత్ర యూనిట్ నుంచి బాగా వినిపిస్తోంది. ఆమెని ఫిక్స్ చేయాలని అనుకుంటున్నారు. సొట్ట బుగ్గల సుందరి ఫిక్స్ అయితే మూడవసారి కాజల్ - తాప్సి కాంబో రిపీట్ అవుతుంది. ఇంతకు ముందు వీర - మిస్టర్ పర్ఫెక్ట్ సినిమాల్లో కలిసి నటించారు. ఇప్పుడు శర్వానంద్ తో కలిసి నటించే ఛాన్స్ వస్తుందో లేదో. అయితే తాప్సి రేంజ్ ఇప్పుడు చాలా పెరిగిపోయింది. ఇటీవల జూడ్వా 2 హిట్ అవ్వడంతో అమ్మడి బ్రాండ్ చాలా పెరిగిపోయింది. బాలీవుడ్ లో పెద్ద పెద్ద ప్రాజెక్టులను చేస్తోంది. కాజల్ కంటే అక్కడ టాప్ రేంజులో ఉన్న తాప్సీ.. మరి ఒప్పుకుంటుందో లేదో..