బాలీవుడ్ లో నోటి దూల స్పెషలిస్టులు చాలామందే ఉన్నారు. వాళ్ళలో కమాల్ ఆర్ ఖాన్ ఒక ఉద్దండుడు ఉన్నాడు. తనకు ఉన్న చిన్న చిన్న కాంటాక్ట్స్ ద్వారా కొన్ని సినిమాల్లో క్యారక్టర్ ఆర్టిస్టుగా చేసి.. కొన్ని చిన్న చిన్న సినిమాలను డిస్ర్టిబ్యూట్ చేసిన ఈ ఘనుడు.. ఇప్పుడు బాహుబలి 2 సినిమాను బూతులు తిడుతున్నాడు. అసలు సినిమాలో ఏముంది.. రాజమౌళిని షూట్ చేసేవారు.. అంటూ తెగ కామెంట్లు చేసశాడు.
ట్విట్టర్ సాక్షిగా తన గళం విప్పిన కమాల్ ఆర్ ఖాన్.. ''జనాలను ఇలా ఫూల్స్ చేస్తారా? బాహుబలి 2 సినిమాను చూపిస్తానని పిలిచి.. చివరకు.. కార్టూన్లు చూపించారు. రాజమౌళి ఇదేనా సినిమా అంటే? ఇందులో ఏముంది అసలు? రియాల్టీకి బాహుబలి సినిమాలోని ప్రతీ సీన్ 100 రెట్లు దూరంగా ఉంది. మొగల్ ఏ ఆజమ్ డైరక్టర్ ఆసిఫ్ గారు కనుక ఈ సినిమాను చూసుంటే.. రాజమౌళి వాళ్ళ ఇంటికి వెళ్లి ఆయన్ను షూట్ చేసుండేవారు'' అన్నాడు.
అక్కడితో ఆగకుండా.. ''మీ సౌత్ వాళ్ళకు ఇలాంటివి బాగానే నచ్చుతాయిలే. కాని మా నార్త్ లో ఇలాంటివి నచ్చవు'' అంటూ కామెంట్లు చేశాడు. ఈ 3 గంటల సినిమా చూడ్డానికి నేను 3000 రూపాయలు వేస్ట్ చేశాను అంటూ రచ్చ చేశాడు. అది సంగతి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/