బాలీవుడ్ లో ప్రస్తుతం నటీనటుల మధ్య పోటీ ఎంత పెరిగినా వ్యక్తిగతంగా మాత్రం చాలా ఫ్రెండ్లి గా ఉంటున్నారు. బయట ఎన్ని రూమర్స్ వచ్చినా కూడా ఏ మాత్రం లెక్క చేయకుండా వారి మధ్య రిలేషన్ ని కూల్ గా కొనసాగిస్తున్నారు. ఇకపోతే ఫొటో షూట్స్ లలో కూడా కలిసి పాల్గొంటూ.. మేమంతా ఒక్కటే అనే విధంగా స్టిల్స్ ఇస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంటున్నారు.
రీసెంట్ గా ఓ ముగ్గురు తారలు కూడా ఓ ప్రముఖ షోకి హాజరై ఇచ్చిన స్టిల్స్ నెటీజన్స్ ని చాలా ఆకట్టుకున్నాయి. వారు ఎవరో కాదు బాలీవుడ్ బెస్ట్ బ్యూటీస్ కత్రినా కైఫ్ - అలియా భట్ - నేహా ధూపియా. ప్రస్తుతం వోగ్ BFF షో ఎంతగా పాపులర్ అవుతుందో అందరికి తెలిసిందే. అయితే ఈ షో కోసం ఈ ముగ్గురు బ్యూటీలు వారి స్టైల్ లో రెడీ అయ్యి వచ్చారు.
పనిలో పనిగా అక్కడి కెమెరాలకు కూడా చాలా పని చెప్పారు. ముగ్గురు బ్యూటీలు ఎవరికి తోచినట్టుగా వారు న్యూ స్టిల్స్ ఇచ్చారు. కత్రినాకైఫ్ ఈ ఫొటోలో కొంచెం హాట్ గానే ఉందని చెప్పాలి. ఇక ఆలియా మాత్రం ఫ్యాషన్ డ్రెస్ తో వచ్చినా కొంచెం నార్మల్ గానే ఉంది. ఇక అమ్మడు నేహా ధూపియా మాత్రం కత్రినాకి కొంచెం పోటీగా హాట్ స్టిల్స్ ఇచ్చింది.