కొత్తొక వింత.. పాతొక రోత! అన్నారు. కొత్తగా కనిపిస్తేనే కిక్కు. రొటీన్ గా కనిపిస్తే ఏం ఉంటుంది కిక్కు? ట్రెండ్ సెట్ చేస్తేనే ఏదైనా.. ఈ పద్ధతిని తొలి నుంచి అనుసరిస్తూనే ఉంది బాలీవుడ్ హాట్ గాళ్ కత్రిన కైఫ్. క్యాట్ లేటెస్ట్ ఫోటోషూట్ మరోసారి ఆ సంగతినే చెబుతోంది. మునుపటితో పోలిస్తే కత్రిన లుక్ పూర్తిగా మారిపోయింది.
ఏజ్ 39 ప్లస్ అన్న సంగతిని ఏమాత్రం బయటకు తెలియనీకుండా మ్యానేజ్ చేసేస్తోంది ఈ రూపంతో. ఇంకా టీనేజ్ నుంచి దూరం కాలేదేమో అన్నట్టుగా మారిపోతుంది. గతేడాది విక్కీ కౌశల్ ని వివాహం చేసుకుని ఓ ఇంటిదైనా అమ్మడి అందంలో ఇసు మొత్తు కూడా మార్పు లేదు. 25 ఏళ్ల నవ నాయికలా వెలిగిపోతుంది.
అయితే ఇటీవలి కాలంలో రూపంలో కాస్త మార్పులొస్తున్నట్లు కనిపిస్తుంది. లుక్ పరంగా చబ్బీ గాళ్ గా మారుతుంది. తాజాగా ఈ భామ మల్టీకలర్ స్వెటర్ ధరించిన ఓ ఫోటోని షేర్ చేసింది. ఆ ఫోటోని ఉద్దేశించి గుడ్ మార్నింగ్ అనే క్యాప్షన్ ఇచ్చింది. దానికి కాపీ..పువ్వులు ఎమోజీలను జోడించింది. ఈ ఫోటోకి ఏకంగా 13 లక్షలకు పైగా లైక్ లొచ్చాయి.
మరి ఇంత హ్యూజ్ రెస్పాన్స్ వచ్చిందంటే? దాని వెనుక సమ్ థింగ్ స్పెషల్ ఉందనేగా? అదే ఆ స్వెటర్. ఆ స్వెటర్ అక్షరాలా 445 డాలర్లు అంట. అంటే ఇండియా కరెన్సీలో 35వేలుతో సమానం. మరి అంత ధర అంటే? ఆ స్వెటర్ కి ఓ ప్రత్యేకత ఉంటుందిగా. వందశాతం పాలిస్టర్ తో తయారు చేసిన స్వెటర్ అది. వాతావరణానికి తగ్గట్టు సూటవుతుంది.
చాలా కంపర్ట్ గాను.. ధరిస్తే ప్రత్యేకమైన లుక్ ని బాడీకి అందిస్తుంది. అందుకే ఆ స్వెటర్ కాస్ట్ అంతుంది మరి. మరి స్వెటర్ హబ్బీ గిప్ట్ గా కొనిచ్చాడా? లేక తానే స్వయంగా సొంత డబ్బుతో కొనుక్కుందా? అంటూ నెటి జనులు కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు. ఇదే సమయంలో అమ్మడి అందాన్ని వర్ణించడం కోసం అంతా కవులైపోతున్నారు. కత్రినా లైప్ చూస్తే `మేరి క్రిస్మస్`..`టైగర్ 3` లో నటిస్తోంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.