మహానటి సినిమాతో పాన్ ఇండియా స్థాయి స్టార్ డమ్ ను దక్కించుకున్న ముద్దుగుమ్మ కీర్తి సురేష్ ప్రస్తుతం చేస్తున్న సినిమాలు చాలానే ఉన్నాయి. తెలుగు తో పాటు పలు భాషల్లో ఈ అమ్మడి సినీ కెరీర్ కొనసాగుతోంది. ఈ మధ్య కాలంలో ఈ అమ్మడు కాస్టింగ్ కౌచ్ మరియు కమిట్‌మెంట్ గురించి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశం అయ్యాయి.
ఇండస్ట్రీలో ఉన్న హీరోయిన్స్ అందరూ కూడా ఏదో ఒక సమయంలో కాస్టింగ్ కౌచ్ ను ఎదుర్కొన్న వారే అనే అభిప్రాయం ఉంది. కానీ కీర్తి సురేష్ మాత్రం తాను ఎప్పుడు కూడా కాస్టింగ్ కౌచ్ ను ఎదుర్కోలేదు అంది. నన్ను ఎప్పుడు ఏ ఒక్కరు కూడా కమిట్‌మెంట్ అడగలేదు అని కూడా కీర్తి సురేష్ పేర్కొంది.
అంతే కాకుండా ఆమె మాట్లాడుతూ.. మన ప్రవర్తన అనుసారంగా అవతలి వారి ప్రవర్తన ఉంటుంది. అంటే అమ్మాయిలు కాస్త ఆ విధంగా కనిపించినా కూడా అవతలి వారు కాస్టింగ్ కౌచ్ కు పాల్పడే అవకాశం ఉంది.. అంతే కాకుండా కమిట్‌మెంట్ అడిగే ఛాన్స్ కూడా ఉంది అంటూ ఆమె అభిప్రాయం వ్యక్తం చేసింది.
ఒక వేళ నన్ను అలా అడిగితే లేదంటే అలాంటి పరిస్థితి వస్తే సినిమాలు వదిలేసి ఏదైనా జాబ్ చేసుకుంటాను అంటూ కీర్తి సురేష్ వ్యాఖ్యలు చేసింది.
కమిట్‌మెంట్ నన్ను ఎప్పడు ఎవరు అడగలేదు.. నేను ఆ టైప్ కాదు అని అందరికీ తెలుసు. అందుకే ఏ ఒక్కరు కూడా నాతో అలా ప్రవర్తించేందుకు సాహసం చేయరు అన్నట్లుగా కీర్తి మాట్లాడింది. కీర్తి వ్యాఖ్యలను చాలా మంది తప్పుబడుతున్నారు.
అమ్మాయిలు కాస్త క్లోజ్ గా ఉంటే ఇండస్ట్రీలో కమిట్‌మెంట్ అడుగుతూ ఉంటారు. అలా అని అందరితో కూడా విభేదించలేం కదా అన్నట్లుగా కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉంటారు. మొత్తానికి కీర్తి సురేష్ అమ్మాయిల వల్లే కాస్టింగ్ కౌచ్ అన్నట్లుగా వ్యాఖ్యలు చేసింది అంటూ సోషల్ మీడియాలో ప్రచారం మొదలు అయ్యింది. మరి దీనికి కీర్తి సురేష్ స్పందన ఎలా ఉంటుందో చూడాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.