మహేష్ సరసన సర్కార్ వారి పాట చిత్రీకరణలో బిజీగా ఉంది కీర్తి సురేష్. ఇటీవలే నితిన్ తో రంగ్ దే చిత్రీకరణను పూర్తి చేసి వెంటనే మహేష్ తో షూట్ కోసం బయల్దేరింది.
కీర్తి సురేష్ నటనా నైపుణ్యంతోనే కాదు.. ఫ్యాషన్స్ అండ్ ట్రెండ్స్ తోనూ ఇటీవల దుమ్ము దులిపేస్తోంది. తనకు ఉన్న పక్కింటి అమ్మాయి ఇమేజ్ను కొనసాగిస్తూనే పాపులారిటీ పెంచుకోవడమెలా? అనేదానికి ఇదిగో లేటెస్ట్ ఫోటోషూట్ పెద్ద సాక్ష్యం.
తాజా ఫోటోషూట్ లో చాలా అధునాతనంగా కనిపిస్తున్నా సాంప్రదాయం అన్నది విడిచిపెట్టలేదు కీర్తి. అనవసరమైన గ్లామరస్ యాంగిల్ కోసం పాకులాడలేదు.ఆ ప్రింటెడ్ స్లీవ్ లెస్ గౌనులో ఆకర్షణీయంగా కనిపిస్తోంది. ఈ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలోనూ ట్రెండ్ అవుతున్నాయి. మిలియన్ మించి లైక్ లు దక్కాయి. నితిన్ సరసన నటించిన రంగ్ దే మార్చి 26 న విడుదలవుతోంది. సర్కార్ వారి పాటతో పాటు.. నగేష్ కుకునూర్ దర్శకత్వంలో గుడ్ లక్ సఖి అనే చిత్రంలోనూ కీర్తి నటిస్తోంది.