రౌడీ బాయ్స్.. సెబాస్టియన్.. ఏడ తానున్నాడో వంటి సినిమాల్లో నటించి మెప్పించిన ముద్దుగుమ్మ కోమలి ప్రసాద్ మరింతగా ప్రేక్షకులకు చేరువ అయ్యేందుకు సాధ్యం అయినంత ఎక్కువగా ప్రయత్నాలు చేస్తూనే ఉంది. వచ్చిన ప్రతి ఒక్క ఆఫర్ ని సద్వినియోగం చేసుకుంటూ కెరీర్ లో ముందుకు పోతున్న ఈ అమ్మడు సోషల్ మీడియాని కూడా వాడేస్తోంది.
తాజాగా ఈ అమ్మడు షేర్ చేసిన ఫోటోలు చూస్తుంటే స్టార్ హీరోలకు ఈ అమ్మడు ఏమీ తీసుపోదు కదా అనిపిస్తుంది అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మంచి ఫిజిక్ తో పాటు మంచి స్కిన్ టోన్ ఈ అమ్మడి సొంతం. ఎప్పటికప్పుడు తన హాట్ ఫోటో షూట్స్ ను ప్రేక్షకుల ముందుకు ఇన్ స్టా ద్వారా తీసుకు వస్తున్న ఈ అమ్మడికి మంచి ఫ్యూచర్ ఉన్నట్లుగా అనిపిస్తుందని జనాలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ఈ అమ్మడు ఇటీవల షేర్ చేసిన ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. టాప్ యాంగిల్ లో క్లీ వేజ్ షో ను చేస్తూ తన్మయత్వంలో కళ్లు మూసుకుని ఉన్న కోమలి ప్రసాద్ కవ్విస్తుందంటూ కామెంట్స్ వస్తున్నాయి. ఈ రాండమ్ పిక్ నాచురల్ గా ఉందని.. ఆకట్టుకునే విధంగా ఉందంటూ తెగ షేర్ చేస్తున్నారు.
ఈ అమ్మడు చిన్ పై ఉండే పుట్టుమచ్చ ఈమె అందం ను మరింతగా పెంచుతుందని.. అలా అతి తక్కువ మందికి మాత్రమే ఉంటుంది. తెలుగు లో నయనతార కి ఇలా పుట్టు మచ్చ ఉంటుంది. ఆ తర్వాత ఆమెకి మాత్రమే పుట్టుమచ్చ ఉందంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి కోమలి ప్రసాద్ అందానికి అంతా ఫిదా అవుతున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.