ఇప్పటివరకూ పలువురిపై ఆరోపణలు చేస్తున్న టాలీవుడ్ నటి శ్రీరెడ్డి.. ఇప్పుడు ఆధారాలను బైట పెట్టడం ప్రారంభించింది. మా అసోసియేషన్ ఆఫీస్ ముందు అర్ధ నగ్న నిరసన చేయడం.. నిర్మాత సురేష్ బాబు తనయుడు అభిరామ్ తనతో సన్నిహితంగా ఉన్న ఫోటోలను బయట పెట్టడం.. వంటివి చేసిన తరువాత సడెన్ ఈమె గురించి మాట్లాడుకోవడం ఎక్కువైపోయింది. నేషనల్ ఛానళ్లలో కూడా ఈమె ఇంటర్వ్యూలు కనిపిస్తున్నాయి.
తను తరచుగా ఇంటర్వ్యూలు ఇస్తున్న ఛానల్ లోనే.. మరోసారి లైవ్ షోలో పాల్గొన్న శ్రీరెడ్డి.. ఇప్పుడు కోన వెంకట్ కూడా తనను లోబరచుకున్నాడని చెప్పింది. హైద్రాబాద్ జూబిలీహిల్స్ లో రోడ్ నెంబర్ 12 లో ఉన్న స్మశానం వెనుకాల కోన వెంకట్ కు ఓ గెస్ట్ హౌస్ ఉందని.. అక్కడకు రమ్మని తనను ఆహ్వానించాడని చెప్పిన శ్రీరెడ్డి.. దర్శకుడు వివి వినాయక్ వస్తున్నాడని.. తరచుగా ఆయనతో అక్కడే సిటింగ్స్ వేస్తుంటామని.. అందుకే రమ్మని అంటున్నానని కోన చెప్పాడని అంది శ్రీరెడ్డి.
అక్కడకు వెళ్లిన తర్వాత ఆల్కహాల్ తాగడం అలవాటు ఉందా అని అడిగాడని.. లేదని తాను అంటే బలవంతంగా తాగించాడని.. ఆ తర్వాత శారీరకంగా తనను ఉపయోగించుకున్నాడని చెబుతోంది శ్రీరెడ్డి. ఇలాంటి వాళ్లపై కచ్చితంగా తాను లీగల్ గా చర్యలు చేపట్టాలని నిర్ణయించుకున్నట్లు చెబుతోంది శ్రీరెడ్డి.