శంకరాభరణంకి సెన్సార్ పూర్తి చేయడంతో మహా హుషారుగా ఉన్నాడు కోన వెంకట్. అదే హుషారుతో ఫస్ట్ రిలీజ్ డేట్ పోస్టర్ ని కూడా విడుదల చేశాడు. డిసెంబర్ 4న ప్రేక్షకుల ముందుకు వస్తున్నట్లు చెప్పాడు కోన. ఫ్రెండ్స్... డిసెంబర్ 4న వస్తున్న శంకరాభరణం చిత్రానికి రాసినందుకు, సమర్పించినందుకు సగర్వంగా ఉందన్నాడు కోన. ఓ జెన్యూ్న్ అటెంప్ట్ అంటూ ట్వీట్ చేశాడు కూడా.
కోన ట్వీట్ చేసిన వెంటనే.. నెటిజన్ల నుంచి చిత్రమైన స్పందన వచ్చింది. ఇది బాలీవుడ్ మూవీ ఫస్ గయారే ఒబామాకి రీమేక్ అని ముందే చెప్పేయడంతో.. రీమేక్ కి కొత్తగా రాయడమేంటి అని డైరెక్ట్ గానే క్వశ్చన్ చేసేశారు. మళ్లీ ప్రౌడ్ గా ఫీలవుతున్నానని అంటారేంటి అని కూడా అడిగేసరికి.. కోనకి కోపం వచ్చింది. ఇలాంటి అసహనం, వ్యతిరేకత చూస్తే బాధేస్తోందని, తనకు నచ్చిన వాళ్లనే ఫాలో అవుతానన్న కోన వెంకట్.. బ్లాక్ చేసే అవకాశం తనకివ్వద్దంటూ. తన రైటర్ స్టయిల్లో మరో ట్వీట్ చేశాడు.
మరీ ఇంత కోపం అయితే ఎలాగండీ.. ఒరిజినల్ తీసుకుని.. మీ సొంతగా ఎన్ని హంగులు అద్దినా.. దాన్ని రీమేక్ అనే అంటారు. మరి ఈయనేమో కథ అని తన పేరు వేసుకున్నపుడు.. కొన్ని క్వశ్చన్స్ ఎదురవుతాయ్. వాటికి ఆన్సర్ ఇస్తే ఇవ్వాలి, లేకపోతే ఊరుకోవాలి, అంతేకానీ.. మిమ్మల్ని బ్లాక్ చేస్తానంటే ఎలా? పైగా ట్విట్టర్ లో ఇలాంటివి కామన్ కోన సార్.. లైట్ తీస్కోండి.