వయసు పెరిగాక సీనియర్ నటుడు కోటా శ్రీనివాసరావులో ఆవేశం, చాదస్తం పెరిగిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అవకాశాలు తగ్గిపోవడంతో ఆయన ఇండస్ట్రీలోని లూప్ హోల్స్ అన్నీ బయటపెట్టేస్తున్నాడు. వివాదాస్పద అంశాలను లేవనెత్తి ఏదో ఒకటి మాట్లాడుతూ కాకరేపుతున్నారు.తాజాగా నిరాహార దీక్ష చేస్తానంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
‘సినిమా కార్మికులందరికీ ఉపాధి దొరకాలనేదే నా ఉద్దేశం. అందుకే కొత్తరూల్స్ వద్దని, పాత రూల్స్ ప్రకారమే వెళ్దామని వాదించా.. సినీ పరిశ్రమ మద్రాసులో ఉండగా హైదరాబాద్ కు తీసుకొచ్చారు. అయితే తెలుగువారు కొన్ని తమిళ సినిమాలు చేసేవారు. అయితే సినిమా పరిశ్రమ ఇక్కడికి వచ్చిన తరువాత ఇక్కడి వారికి ఉపాధి దొరకాలి.
కానీ అక్కడివాల్లే సినిమాలు చేస్తామన్నారు. ఇక్కడి వారు అక్కడ పనిచేసినప్పుడు.. అక్కడి వారు ఇక్కడా.. ఇలా అందరూ కలిసి మెలిసి పనిచేయాలని భావంచాం... అలాగని కొన్ని చోట్లే పనిచేస్తామంటే సినిమా పరిశ్రమకు సరిపోరు.. అందువల్ల కొత్త రూల్స్ కాకుండా పాత రూల్స్ ఉంచాలని అప్పుడు నిరాహార దీక్షకు చేయడానికి సిద్ధమయ్యా’ అని ప్రముఖ సీనియర్ నటుడు కోట శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
సినీ పరిశ్రమ కష్టాలు ఎదుర్కొంటున్న సందర్భంగా ఆయన ఓ మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా పలు ఆసక్తి వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ ‘నలుగురికి మంచి చేయాలని నిర్ణయించుకున్నా.
అందుకే నిరాహార దీక్ష చేద్దామననుకున్నా. ఒకరోజు మధ్యాహ్నం ఆలోచన వచ్చిన వెంటనే జగపతి రాజేంద్రప్రసాద్ గారిని సంప్రదించా.. నేనూ ఆయన కలిసి అయ్యప్ప దీక్షలోనే ఉన్నాం.. అయితే పరిశ్రమ కోసం ఏదో ఒకటి చేద్దామని సంకల్పించాం’ అని అన్నారు.
అయితే జగపతి రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ.. అందరం ఉన్నాం కదా.. మాట్లాడుతాం లేండీ.. మీరు సడెన్లీగా ఇలా కూర్చుంటానంటే ఎలా..? అని అన్నారు. కానీ నేను ఏదో ఒకటి చేసేదాకా విడిచిపెట్టను. అని వెల్లి నిరాహార దీక్షలో కూర్చున్నా.
ఆ సమయంలోనే నాకు షుగర్ స్టాట్ అవుతోంది. అయితే దీక్షతో ఏమైనా ఇబ్బందులు ఎదురవుతాయా..? అనే భయం కలిగింది. కానీ అయ్యప్ప దీక్షలో ఉన్నాను కాబట్టి స్వామి దయ ఉంటుందని అనుకున్నా.. రామానాయుడుగారు, భరద్వాజ, కేఎస్ రామారావు, సురేశ్ బాబు ఇలా నాకు చాలా మంది సపోర్టు చేశారు.
ఒకరోజు దీక్ష వద్దకు కృష్ణం రాజుగారు వచ్చారు. ‘పరిశ్రమ సమస్యలు ఏమో గానీ.. నువ్వు మాత్రం జనాల్లో హీరో అవుతున్నావ్’ అని అన్నారు. అయితే ‘మనకి సొంతంగా కావాల్సింది ఏముంది లేండి..’ అని అన్నారు.
‘ఏదో నలుగురు బాగుపడాలనే ఇలా చేస్తున్నా..’అని చెప్పాను. నాగార్జున గారు, వెంకటేశ్ గారు కూడా ఒకరోజు వచ్చి కూర్చుంటామని చెప్పారు. కానీ నేనే ‘వద్దు ఇప్పటికే జనాలు విపరీతంగా వస్తున్నారు. నాతో పాటు మీరు కూర్చుంటే జనాలు కంట్రోల్ అవుతారా..?’అని అన్నానని కోట శ్రీనివాస్ తెలిపారు.