మహేష్ బాబు మూవీ 1నేనొక్కడినే చిత్రంతో సినీ అరంగేట్రం చేసిన బ్యూటీ కృతి సనోన్. టాలీవుడ్ లో లక్కు కలిసి రాకపోవడం.. బాలీవుడ్ నుంచి అదే టైంకి పిలుపు రావడంతో ఎంచక్కా అవకాశాన్ని అందిపుచ్చుకుని ఎగిరిపోయింది ఈ బ్యూటీ. ఇప్పటికే రెండు బాలీవుడ్ మూవీస్ రిలీజ్ కూడా చేసేసి మంచి గుర్తింపు సంపాదించేసుకుంది కూడా.
సినీ బ్లిట్జ్ మేగజైన్ ఫిబ్రవరి ఎడిషన్ కి కవర్ పేజ్ ఎక్కేసింది కృతి సోన్. డెనిమ్ జాకెట్.. సేమ్ కాంబినేషన్ లో మినీ వేసుకుని.. బ్లాక్ స్పెక్టకిల్స్ తో ఓ చూపు విసిరింది కృతి. జాకెట్ అయితే పెద్దదే వేసింది కానీ.. కింద నాలుగు బటన్స్ పెట్టడం మానేయడంతో.. నాభి సౌందర్యం అంతా ఎక్స్ పోజ్ అయిపోతోంది. ఇక మినీ షార్ట్స్ తో పాటు నెట్టెడ్ బాటమ్ కూడా అమ్మడి కాలి సౌందర్యాలను దాచలేకపోతోంది. అఫ్ కోర్స్.. ఇలాంటి డ్రెస్ ను అందాలు దాచేందుకు కాదు.. చూపించేందుకే వేసిందనే విషయం అర్ధమైపోతోందిలే.
ఇక 'గాళ్ ఫ్రెండ్ గా నేనే బెస్ట్' అంటూ అమ్మడి స్టేట్మెంట్ తో ఈ మేగజైన్ లో ఆర్టికల్ కూడా ఉంటుంది. లోపల మ్యాటర్ సంగతేమో కానీ.. ఇలాంటి అందాల మోత మోగిస్తే మాత్రం.. ఏ కుర్రాళ్లయినా గాళ్ ఫ్రెండ్ గా ఇలాంటి బ్యూటీనే కావాలంటారు. ఈ రేంజ్ గ్లామర్ ఉన్నపుడు.. తనే బెస్ట్ గాళ్ ఫ్రెండ్ అనడంలో తప్పేమీ లేదు కదా అంటున్నారు అభిమానులు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/