ముద్దుగుమ్మ జాన్వీకపూర్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఆమె ప్రతి సారి అందాల విందు చేయడంతో పాటు ఆకట్టుకునే ఫోటోలతో మెప్పిస్తూ ఉంటుంది. హీరోయిన్ గా వరుసగా సినిమాలు చేస్తూ కూడా ముద్దుగుమ్మ జాన్వీకపూర్ రెగ్యులర్ గా సమయం దొరికినప్పుడల్లా తిరుపతి తో పాటు ఇతర ప్రాంతాలకు వెళ్తూ సరదాగా స్నేహితులతో వెళ్తుంది.
హీరోయిన్ గా జాన్వీ కపూర్ భారీ స్థాయిలో సక్సెస్ లో విజయాలను దక్కించుకోలేక పోతుంది. అయితే సోషల్ మీడియాలో మాత్రం ఈ అమ్మడి జోరు కొనసాగుతోంది.
జాన్వీ కపూర్ ప్రస్తుతం చేస్తున్న సినిమాల విషయానికి వస్తే తమిళంలో సినిమా సూపర్ హిట్ అయిన ఒక సినిమా ను రీమేక్ చేస్తున్న విషయం తెల్సిందే.
తాజాగా తమిళనాడులో కాఫీ తోటలకు వెళ్లి అక్కడ సరదాగా ఫోటోలు తీసుకుని సోషల్ మీడియాలో షేర్ చేసింది. సోషల్ మీడియాలో ప్రస్తుతం తెగ వైరల్ అవుతున్న ఈ అమ్మడి ఫోటోలు మరియు వీడియోలు వైరల్ అవుతున్నాయి. అందులో భాగంగానే ఈ అమ్మడి ఫోటోలు కూడా వైరల్ అయ్యాయి.
జాన్వీ కపూర్ కాఫీ తోటల్లో సరదాగా స్నేహితులతో ఎంజాయ్ చేయడంతో పాటు సమ్మర్ హాలీడేస్ ను ఎంజాయ్ చేస్తోంది. షూటింగ్ తో పాటు వరుసగా ఇలా హాలీడేస్ ను ఎంజాయ్ చేస్తున్న ఈ అమ్మడు ప్రస్తుతం చేస్తున్న సినిమా షూటింగ్ కోసం తమిళనాడు వెళ్లినట్లుగా తెలుస్తోంది.
అతిలోక సుందరి అంటే దేశ వ్యాప్తంగా మంచి క్రేజ్ ఉంది. ఆమె కూతురుగా జాన్వీకపూర్ కు కూడా మంచి ఇమేజ్ ను దక్కించుకుంది.