పొలిటికల్ గా ఫేమస్ అవ్వాలంటే.. వివాదాస్పద వ్యాఖ్యలు చేయాలి. యూత్ లో ఫేమస్ కావాలంటే.. పోరల గుండెల్లో గుబులు రేపాలి. ఇదేగా ఇప్పుడు ట్రెండు..?! ఇవాళ, రేపు.. బ్యూటీస్ అంతా ఈ ట్రెండ్ నే ఫాలో అవుతున్నారు. అయితే.. దీనికి సీక్రెట్ గా చేయాల్సింది ఏం లేదు.. అన్నీ ఓపెన్ చేస్తే సరి!
ముందు కెమెరాలోంచి పిక్ వస్తుంది.. దాన్ని సోషల్ మీడియాలో పెడితే యూత్ లుక్ వస్తుంది.. ఆ తర్వాత ఆటోమేటిక్ గా ఫేమ్ తన్నుకుంటూ వచ్చేస్తుంది. ఈ బ్యాచ్ లో ఇదివరకే చేరిపోయి ఫేమస్ అయిపోయిన నార్త్ బ్యూటీ.. సాక్షి అగర్వాల్. ఈ అమ్మడు ఇప్పటి వరకూ తెలుగు సినిమా ఒక్కటీ చేయలేదు. కానీ.. ఈ బ్యూటీ పిక్ చూపించి ఎవరని అడిగితే మాత్రం టక్కున పేరు చెప్పేస్తాడు సగటు నెటిజన్. తమిళం, మలయాళంలో చిన్నా చితకా సినిమాలు చేసిన ఈ అమ్మాయికి.. ఇన్స్టాగ్రామ్లో 1.2 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారంటే ఆశ్చర్యపోవాల్సిందే.
తాజాగా.. సముద్రపు ఒడ్డున టూ పీస్ క్లాత్ తో కనిపించి కవ్వించింది ఈ సుందరి. చలికాలంలోనూ చలువ కళ్లద్దాలు పెట్టి.. యూత్ పోరలకు సెగలు పుట్టించింది. ఆ తర్వాత ఈ భామ రాకెట్ పట్టుకొని టెన్నిస్ మైదానంలోకి అడుగు పెట్టింది. అక్కడికి వచ్చింది ఆడటానికి కాదు.. మాతో ఆడుకోవడానికే కదా అనుకుంటున్న కుర్ర పోరలు.. ‘ఓ టెన్నిస్ బంతుల పాపా.. నీ... ’ అని పాటేసుకుంటున్నారు.